/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
రష్యాలోని కురిల్ దీవులలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 12 కి.మీ (7.46 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC పేర్కొంది.
Also Read : కేటీఆర్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు
Russia Earthquake
🚨A powerful 6.5 magnitude #earthquake struck 🇷🇺Russia’s Kuril Islands on Friday.
— Info Room (@InfoR00M) June 14, 2025
The European Mediterranean Seismological Centre reported it occurred at a shallow depth of 12 km (7.46 miles).
No immediate reports of damage or casualties have emerged.
-India Today pic.twitter.com/oFoNTAZrm8
Also Read : తెలంగాణలో గుండెపగిలే విషాదం.. అల్లుడి మరణ వార్త విని అత్త మృతి
కాగా రష్యాలోని కురిల్ దీవులు సుదూర తూర్పు భాగంలోని సఖాలిన్ ఒబ్లాస్ట్ (ప్రావిన్స్) లో ఉన్న ఒక ద్వీపసమూహం. ఇది కమ్చట్కా ద్వీపకల్పం (రష్యా) దక్షిణ నుంచి హోక్కైడో ద్వీపం (జపాన్) ఈశాన్య మూలకు 1,200 కిలోమీటరు వరకు వ్యాపించి ఉంది. ఇవి ఓఖోట్స్క్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రం నుంచి సపరేట్ చేస్తాయి. అందులో 100కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ భూకంపాలు, సునామీలు సర్వసాధారణం.
🚨🇷🇺BREAKING: EARTHQUAKE STRIKES RUSSIA’S KURIL ISLANDS WITH 6.5 MAGNITUDE
— Mario Nawfal (@MarioNawfal) June 14, 2025
Russia’s Kuril Islands have been struck by 6.5 magnitude earthquake on Friday.
European Mediterranean Seismological Centre confirmed the quake at 12 km depth, equal to 7.46 miles.
Source: India Today pic.twitter.com/1ljZZx8x94
Also Read : విమాన ప్రమాదం.. డాక్టర్ కావాలనే 20 ఏళ్ల యువకుడి కన్నీటి కథ..!
❗️🇷🇺 - A magnitude 6.5 earthquake hit Russia's Kuril Islands on Friday, according to the European Mediterranean Seismological Centre.
— 🔥🗞The Informant (@theinformant_x) June 13, 2025
The earthquake occurred at a depth of 12 km (7.46 miles). pic.twitter.com/OtPmpg55Vx
Magnitude 6.5 earthquake hits Russia's Kuril islands. pic.twitter.com/CIhwsaYhqP
— Perla e Ballkanit🇲🇰🇬🇧 (@deleted90808465) June 13, 2025
Also Read : పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్
latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu