BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం

జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు.

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు కుట్ర.. అర్థరాత్రి ఇంటిని చుట్టేసిన ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్!

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు మరోసారి కుట్ర జరిగింది. జితేంద్ర కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి సల్మాన్ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించగా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానస్పదంగా ఇంటి దగ్గరలో తిరుగుతున్న ఛత్తీస్‌గఢ్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈడీకి సుప్రీం కోర్టు చురకలు.. ‘హద్దులు దాటుతోంది’

ED తన అన్నీ హద్దులను మీరుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహంచింది. తమిళనాడులో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని టాస్మాక్‌ ఆఫీస్, అధికారుల ఇళ్లపై తనిఖీలు చేపట్టింది. సోదాలు ఆపాలని తమిళనాడు సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఈడీకి చురకలు వేసింది.

Viral video: మరో అమ్మాయితో అడ్డంగా బుక్కైన ప్రియుడు.. రోడ్డుమీద పండపెట్టి తొక్కిన యువతి: వీడియో!

బెంగళూర్‌లో ఓ ప్రేమజంట వ్యవహారం వైరల్‌గా మారింది. ప్రియుడు మరో అమ్మాయితో హోటల్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న యువతి అతన్ని రోడ్డుమీద పరిగెత్తించి కొట్టింది. బట్టలు చింపి పండపెట్టి తొక్కింది. వీడియో వైరల్ అవుతుండగా యువతికి భారీ మద్దతు లభిస్తుంది. 

Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్

ప్రధాని గుజరాత్‌‌ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.

Maoist new chief: మావోయిస్టు కొత్త దళపతి అతనే.. కేశవరావు ఎన్‌కౌంటర్‌తో కీలక మార్పులు!

ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌, బెంగాల్‌కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Covid New Variant: కరోనా కొత్త వేరియంట్ JN.1 నిజంగా డేంజరా?.. మన దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తోంది. ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్‌లో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. JN.1 వేరియంట్ గురించ WHO ఏమందంటే..

Web Stories
web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

Advertisment

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం

జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు.

Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్

ప్రధాని గుజరాత్‌‌ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.

Pak: పాక్ పచ్చి అబద్ధాలు.. అటాక్ జరిగింది స్కూల్ బస్ పై కాదు.. ఇదిగో ప్రూఫ్!

పాకిస్తాన్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోంది. నిన్న స్కూల్ బస్సుపై అటాక్ చేశారని చెప్పిన వార్తలో నిజం లేదని తెలుస్తోంది. తాము పాక్ ఆర్మీ వాహనంపై దాడి చేశామని స్కూల్ బస్సుపై కాదని బలూచ్ రెబల్స్ చెబుతున్నారు.  

Golden Dome: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో కెనడా.. మార్క్‌ కార్నీ కీలక ప్రకటన

గోల్డెన్ డోమ్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కెనడా కూడా భాగం అయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా దీనిపై ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీ కూడా స్పందించారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.

Trump - Ramaphosa Meeting: రసాభాసగా అమెరికా, దక్షిణాఫ్రికా అధ్యక్షుల భేటీ..ట్రంప్ కు అవమానం

ట్రంప్‌కు షాకిచ్చారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా. ఈరోజు జరిగిన భేటీలో ఇద్దరు అధ్యక్షులు కొట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి జరిగిందని ఒకరు, జరగలేదని మరొకరు వాదులాడుకున్నారని తెలుస్తోంది. 

Earthquake in Greece: గ్రీస్‌లో మరోసారి భూకంపం.. సునామీ వస్తుందన్న భయంతో

ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్‌ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ తెలిపింది. భూ అంతర్భాగంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

Advertisment

Maoist new chief: మావోయిస్టు కొత్త దళపతి అతనే.. కేశవరావు ఎన్‌కౌంటర్‌తో కీలక మార్పులు!

ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌, బెంగాల్‌కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

HYD: రన్నింగ్ బస్‌కు వేళాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. షాకింగ్ వీడియో!

హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్‌పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో బస్సును అడ్డగించి డ్రైవర్‌ ఫోన్ లాకొన్నాడు.

Telangana Police: మొన్న 77 మంది డీఎస్పీలు.. నేడు 33 మంది ఏఎస్పీలు.. పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు!

తెలంగాణలో 30 మంది అడిషనల్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. రానున్న రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉంది.

HYD Fraud: హైదరాబాద్ SBIలో గోల్డ్ లోన్ కుంభకోణం.. రూ.2 కోట్లు కొట్టేసిన ఉద్యోగులు.. అసలేమైందంటే?

హైదరాబాద్‌లోని రాంనగర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్‌ కుంభకోణం జరిగింది. సరైన పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Orphan Marriage : పెళ్లిపెద్దలైన అధికారులు..ఆశ్రమం నుంచి అత్తాగారింటికి యువతి

చిన్నతనంలో తల్లి దండ్రిని కోల్పోయిన  ఓ అనాథ యువతికి కలెక్టర్‌ ఇతర అధికారులు పెళ్లి పెద్దలై వివాహం జరిపించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం పెళ్లి వేదిక కాగా కలెక్టర్‌ పెళ్లి పెద్దగా వ్యవహరించి ఆమెకు వివాహం జరిపించారు.

Police Custody for Terror Suspects: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టయిన సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి తరలించేందుకు కోర్టు అనుమతించింది. ఉగ్ర కుట్ర కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్‌, తెలంగాణకు చెందిన సమీర్‌ను 5 రోజులపాటు పోలీసులు విచారించనున్నారు.

Advertisment

BIG BREAKING: చంద్రబాబుతో విజయసాయి దోస్తి.. ఇదిగో ప్రూఫ్.. జగన్ సంచలనం-VIDEO

కూటమికి మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు విలువ ఉండదన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదన్నారు.

Police Custody for Terror Suspects: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టయిన సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి తరలించేందుకు కోర్టు అనుమతించింది. ఉగ్ర కుట్ర కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్‌, తెలంగాణకు చెందిన సమీర్‌ను 5 రోజులపాటు పోలీసులు విచారించనున్నారు.

భారీ ఎన్‌కౌంటర్.. మరో కీలకనేత మృతి

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.

Tiger Bear Fight : బిడ్డపై కన్నేసిన పెద్దపులి..తన్ని తరిమికొట్టిన ఎలుగుబంటి

నల్లమల అడవిలో ఒక ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి వెళుతుండగా పెద్దపులి ఎదురైంది. ఈ క్రమంలో పిల్ల ఎలుగుబంటి పై కన్నేసిన పులి దానిపై దాడి చేయబోయింది. అయితే వెంటనే రియాక్ట్‌ అయిన తల్లి ఎలుగుబంటి ఆ పులిని ఎదురించింది. పులిని తరిమికొట్టి తన బిడ్డను కాపాడుకుంది.

AP News: YCP నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ భూమి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని తన 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అటవీ భూమిపై చర్యలు తీసుకుంటోంది.  

Advertisment

Street Vendor Credit Card Scheme 2025: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను తీసుకొచ్చింది. గతేడాది దీన్ని నిలిపివేయడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి క్రిడెట్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది.

BIG BREAKING: ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం.. రూ.172 కోట్లు కొట్టేసిన ఇంటి దొంగలు!

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌సెంట్‌లో వందల కోట్ల స్కామ్ బయటపడింది. ఇంటర్‌నల్ అడిట్‌లో రూ.173 కోట్ల ఫ్రాడ్ వెలుగుచూసింది. ఫైనాన్షియల్ ఈయర్‌ 2024-25లో తప్పుడు లెక్కలు ఉన్నట్లుగా ఇండస్‌సెంట్‌ బ్యాంక్ బోర్డు దృష్టికి వెళ్లింది.

Stock Market: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ సూచీలు మాత్రం రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 81,820 స్థాయిలో.. నిఫ్టీ 220 పాయింట్లు 24, 900 దగ్గర ఉంది. 

Flash News : రూ. 2,400 పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ.  89 వేల 300కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ.  97 వేల 420కు చేరుకుంది.

Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ఇక రాజకీయాలపై ఖర్చు తగ్గిస్తానని ఎలన్ మస్క్ మంగళవారం అన్నారు. ఇప్పటికీ రాజకీయ ప్రచారాలపై భారీగా డబ్బు ఖర్చు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్‌లో వాటిపై ఖర్చు తగ్గిస్తానని ఖతార్‌లోని దోహాలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ ఫోరమ్ లో చెప్పారు.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment