Uttar Pradesh : 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు

హత్య, హత్యాయత్నం ఆరోపణలపై 43 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన 104 ఏళ్ల వృద్ధుడిని హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అతనితో పాటుగాఈ కేసులో మరో  ముగ్గురికి కూడా జీవిత ఖైదు పడింది.

FLASH NEWS: పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్‌లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.

Crime: పెళ్లి పెటాకులైందని బ్రోకర్‌ని చంపేసిన వరుడు

మధ్యవర్తి కుదిర్చిన వివాహం క్యాన్సల్ అయ్యిందని పెళ్లికొడుకు ఆగ్రహానికి గురైయ్యాడు. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపంతో రగిలిపోయిన వ్యక్తి పెళ్లి బ్రోకర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

Gadchiroli: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.

Crime News: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హార్ట్‌ఎటాక్‌

తమిళనాడులో పళని సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. కండక్టర్‌ అప్రమత్తతతో అందరి ప్రాణాలను రక్షించాడు. కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటన సీసీటీవీ ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Covid-19: బెంగళూరులో 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. ప్రస్తుతం చిన్నారి బెంగళూరులోని కలాసిపాలయలోని వాణి విలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Web Stories
web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

Advertisment

Pak: నీటిని ఆపితే ఉగ్రదాడులు..పాక్ అధికారి ప్రేలాపన

పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.  

FLASH NEWS: పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్

పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్‌లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.

Donald Trump: భారత్‌పై విషం కక్కిన ట్రంప్.. యాపిల్‌కు బిగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని యాపిల్ సంస్థకు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో పెడితే 25 శాతం టారిఫ్ విధిస్తామంటూ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను యాపిల్ సంస్థ పెద్దగా పట్టించుకోలేదు.

Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి

వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు..ఒకే చోట పని చేస్తున్నారు కూడా. పైగా ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. వాష్టింగ్టన్‌లోని ఉగ్రవాదులు చంపేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్తల కథ ఇది.

USA: హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల నిషేధం..భారతీయ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి?

విద్యార్ధుల గురించి సమాచారం ఇవ్వలేదని హార్వర్డ్ మీద కక్ష కట్టింది అమెరికా ప్రభుత్వం. దాని కోసం తాజాగా విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించింది. దీని కారణంగా మొత్తం 800 మంది భారతీయ విద్యార్థులు పాట్లు పడక తప్పదని తెలుస్తోంది. 

Obesity: 2030 నాటికి 50 కోట్ల మందికి ఉబకాయం.. లాన్సెట్ నివేదికలో సంచలన విషయాలు

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. వీళ్లు ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థలను ఎదుర్కొంటారని లాన్సెట్‌ కమిషన్ తన నివేదికలో వెల్లడించింది.

Advertisment

BIG BREAKING: కేసీఆర్ చుట్టూ 2 దెయ్యాలు.. కవిత షాకింగ్ కామెంట్స్

BRSలో సంచలనంగా మారిన కవిత లేఖ గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు. కేసీఆర్‌కు లేఖ తానే రాసినట్లు ఆమె ఒప్పుకున్నారు.

BIG BREAKING : కేసీఆర్కు లేఖ రాసింది నిజమే..కవిత సంచలన ప్రకటన

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు తాను లేఖ రాసింది నిజమేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.  తాను రెండు వారాల క్రితమే ఆ లేఖ రాశానని తెలిపారు. పార్టీలో ఎవరో కుట్ర చేసి ఆ లేఖను రిలీజ్ చేశారని కవిత తెలిపారు.

BIG BREAKING: కవిత కటౌట్‌లో కనిపించని గులాబీ రంగు.. ఎయి‌ర్‌పోర్ట్‌ దగ్గర కోలాహలం

తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ సంచలనంగా మారింది. ఆమె అమెరికా నుంచి వచ్చి ఈరోజు లేఖపై క్లారిటీ ఇవ్వనుంది. దీంతో ఆమె అనుచరులు, జాగృతి లీడర్లు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ కూడా గులాబీ జెండాలు కనిపించలేదు.

Covid 19: తెలంగాణలో ఫస్ట్ కోవిడ్ కేసు.. డాక్టర్‌నే కాటేసిన కరోనా

తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కి కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్‌‌గా నిర్థారణ అయ్యింది. 

Kavitha : కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకి కవిత...KCRతో భేటీ!

అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకి రానున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ నుండి నేరుగా ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సీఎం కేసీఆర్‌తో కవిత సమావేశమయ్యే అవకాశం ఉంది.

మెదక్ జిల్లా పేరు వింటే.. నాకు ఆమె గుర్తుకు వస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి

జహీరాబాద్ బహిరంగసభలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు.

Advertisment

Tirumala : తిరుమలలో తాగొచ్చి ముగ్గురు పోలీసులు హల్ చల్

తిరుమలలో ముగ్గురు పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు.

AP Crime: కడపలో దారుణం.. అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై..!

అరటి పండు ఆశ చూపి మూడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటన కడపలో చోటుచేసుకుంది. మైలవరంలో బంధువుల పెళ్లికి మూడేళ్ల పాపతో కుటుంబ సభ్యులు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి అరటి పండు ఆశ చూపి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

BIG BREAKING : ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌

ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

BIG BREAKING: దైవదర్శనానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌డెడ్

ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆరుగురు స్పాట్‌‌లోనే చనిపోయారు. మృతులంతా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

TDP MLA Bandaru Satyanarayanamurthy: MLAగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా.. ప్రజల్లో తిరగలేక పోతున్నా!

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీ అధిష్టానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారని మహానాడు వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు.

Covid 19: కడపలో కరోనా కలకలం.. రెండు కేసులు నమోదు!

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో రెండు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రిమ్స్‌ ఆస్పత్రిలో రెండు పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.

Advertisment

Zomato Big Shock: జొమాటో యూజర్లకు బిగ్ షాక్

ఫేమస్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో కొత్తగా ఛార్జీల వసూలు చేస్తోంది. దూరానికి బట్టి లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజును ప్రారంభించింది. ఇకపై 4Km కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు వర్తిస్తుంది.

iPhone: ఐఫోన్ 17 లీక్.. భారీగా తగ్గిన ఈ సిరీస్ మొబైల్స్

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లీక్ కావడంతో 15, 14, 13 సిరీస్‌ల మొబైల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది.

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Street Vendor Credit Card Scheme 2025: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను తీసుకొచ్చింది. గతేడాది దీన్ని నిలిపివేయడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి క్రిడెట్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment