పచ్చి బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం
పచ్చి బొప్పాయిలో ఫైబర్ అధికం కేలరీలు తక్కువ
గొంతు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, వాపులను తగ్గిస్తుంది
రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
పచ్చి బొప్పాయి కాలేయ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
మలేరియా రోగులలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది
పచ్చి బొప్పాయి పెద్దప్రేగు క్యాన్సర్‌ను తగ్గిస్తుంది
కామెర్ల నివారణకు పచ్చి బొప్పాయి ఎంతో మేలు
Image Credits: Envato