🔴RCB సంబరాల్లో తొక్కిసలాట - లైవ్

author-image
By Manoj Varma
New Update
RCB Stampede - Bengalore

RCB Stampede - Bengalore

  • Jun 04, 2025 21:29 IST

    అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ - మండిపడుతున్న నెటిజన్లు

    అల్లు అర్జున్ ‘పుష్ప2’ తొక్కిసలాట సమయంలో థియేటర్‌లో ఉన్నాడు. బయట జరిగిన విషయం చెప్పినా అతడు వినలేదనే ఆరోపణలతో చాలా మంది బన్నీని విమర్శించారు. ఇప్పుడు విరాట్‌ను కూడా తిడుతున్నారు. బయట ఇంత ఘోరం జరిగితే వైఫ్‌తో సంబరాల్లో మునిగితేలుతున్నాడని మండిపడుతున్నారు.

    allu arjun and rcb news



  • Jun 04, 2025 21:00 IST

    Visuals From Outside Chinnaswamy Stadium



  • Jun 04, 2025 20:41 IST

    Chinnaswamy Stadium: మొన్న సంధ్య థియేటర్, నేడు చిన్నస్వామి స్టేడియం.. తొక్కిసలాటకు కామన్ కారణాలివే!

    అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్’ ఇన్సిడెంట్ మాదిరిగానే ఇప్పుడు బెంగళూరులో జరిగింది. ‘పుష్ప2’ ప్రీమియర్‌ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలాగే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడు రేవతి చనిపోగా.. ఇప్పుడు 11మంది ప్రాణాలు కోల్పోయారు.

    allu arjun and rcb (1)



  • Jun 04, 2025 20:25 IST

    ఇంత జనం వస్తారని ఊహించలేదు : సీఎం సిద్ధరామయ్య

    బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారని సీఎం వెల్లడించారు.

    cm-siddaramaih
    cm-siddaramaih

     



  • Jun 04, 2025 20:19 IST

    PM Modi : తొక్కిసలాట ఘటన.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం

    బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలో మరణించిన వారికి కేంద్రం రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.  50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

    modi Karnataka



  • Jun 04, 2025 20:13 IST

    మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు: సీఎం ప్రకటన



  • Jun 04, 2025 20:02 IST

    RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!

    18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో  మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.

    rcb-beer



  • Jun 04, 2025 19:02 IST

    A Large Number Of RCB Fans Arrived At M Chinnaswamy Stadium



  • Jun 04, 2025 18:56 IST

    On The Stampede During RCB Victory Celebrations



  • Jun 04, 2025 18:53 IST

    18 ఏళ్ల కల..18 గంటల్లోనే విషాదం.. తొక్కిసలాటకు ఐదు కారణాలు

    RCB విక్టరీ పరేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  

    Untitled-1



  • Jun 04, 2025 18:40 IST

    పాటిదార్‌ కెప్టెన్సీపై కోహ్లీ సంచలన ప్రకటన!



  • Jun 04, 2025 18:21 IST

    RCB విక్టరీ పరేడ్‌.. తొక్కిసలాటకు అసలు కారణమిదే

    RCB విక్టరీ పరేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    rcb-stampade



  • Jun 04, 2025 18:04 IST

    A Car Was Damaged



  • Jun 04, 2025 18:01 IST

    🚨 Horrifying visuals coming from Bengaluru!



  • Jun 04, 2025 17:59 IST

    RCB విజయోత్సవ సభలో అపశృతి.



  • Jun 04, 2025 17:58 IST

    Chinnaswamy Stadium | 11 De*ad | RCB Victory Parade



  • Jun 04, 2025 17:56 IST

    అభిమానుల చావులు.. అయినా ఆగని RCB సన్మానం



  • Jun 04, 2025 17:55 IST

    RCB Stampede

     

     

     

     

     

     



  • Jun 04, 2025 17:54 IST

    RCB సంబరాల్లో తొక్కిసలాట.. పది మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు - షాకింగ్ వీడియోలు

    బెంగళూరు RCB సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియంకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో స్పాట్‌లో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    rcb (1)



Advertisment
Advertisment
తాజా కథనాలు