/rtv/media/media_files/2025/06/04/BUGnfsuY1GGifa21kKkj.jpg)
బెంగళూరు RCB సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. చిన్నస్వామి స్టేడియంకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట నెలకొంది. ఈ తొక్కిసలాటలో స్పాట్‌లో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టేడియంలోకి ఒక్కసారిగా ఫ్యాన్స్ దూసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.
ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని తిలకించేందుకు అభిమానులు, క్రికెట్ ప్రియులు వేల సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. ఇదే క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో చిన్నస్వామి స్టేడియంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!
Chinnaswamy Stadium Stampede
Chinnaswamy Stadium under choas. Gates are not opened at the right time. Crowd acted crazy and broke the gates and entered which led to Stampede.
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) June 4, 2025
Pathetic management by Government and Stadium authority. pic.twitter.com/OtLOgfa49B
Also Read : బెండకాయ కాదు.. సంజీవని.. ఎంత ఆరోగ్యమో తెలుసా..?
🚨Stampede at Bengaluru's Chinnaswamy Stadium, where fans gathered to celebrate win the Royal Challengers Bengaluru, 3 people feared dead and over 10 injured. The victims were rushed to Bowring Hospital.
— TIger NS (@TIgerNS3) June 4, 2025
चिन्नास्वामी स्टेडियम भगदड़ #RCB#Stampede #Bengaluru#ChinnaswamyStadium pic.twitter.com/lRbZ7rb9G0
Horrifying #Stampede during #RCB victory parade in #chinnaswamystadium #Bengaluru
— Siddharth Purohit (@sidpvishnu) June 4, 2025
More details are awaited.... https://t.co/uPhkLtfKYo pic.twitter.com/4gcbxxHHOD
Also Read : మొన్న సంధ్య థియేటర్, నేడు చిన్నస్వామి స్టేడియం.. తొక్కిసలాటకు కామన్ కారణాలివే!
Absolutely HORRIFIC STAMPEDE at Bengaluru's Chinnaswamy Stadium as a massive crowd gathered to celebrate Royal Challengers Bengaluru's IPL 2025 victory 😰 #chinnaswamystadium pic.twitter.com/exxau7f0QN
— Rosy (@rose_k01) June 4, 2025
pic.twitter.com/q3yJUju1wg #stampede at #chinnaswamystadium
— RAMCHARAN Fan🚁🚁 (@RAMESHMSD13) June 4, 2025
4 people died and over 20+ people are injured 😭😭
VERY SAD 😔 TWO PEOPLE DIED ON STAMPEDE AT CHINNASWAMY STADIUM 🏟️🥵😔
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) June 4, 2025
RCB Fans OUT OF CONTROL 🚨 BENGALURU 🥵#RCB #IPLFinals #ViratKohli pic.twitter.com/e9v8OFOAKG
🚨🔴Stampede outside Chinnaswamy Stadium, 10 dead 25 injured 🩸🩸 pic.twitter.com/zdLIZk0Wl0
— THE UNKNOWN MAN (@Theunk13) June 4, 2025
Also Read : RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!
chinnaswamy-stadium