Operation Mahadev: పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టించిన చైనా డివైస్.. ఆ 45 నిమిషాలు ఏం జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహదేవ్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రదారి, మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను జవాన్లు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అతనితోపాటు మరో ఇద్దరు టెర్రరిస్టులు కాల్పుల్లో చనిపోయారు.

Karnataka: అమేజింగ్.. 6 నెలల వయసులో చిన్నారి వరల్డ్ రికార్డు

కర్ణాటక రాష్ట్రం కంప్లికి చెందిన ఆరు నెలల ద్వితా మోహన్‌ అరుదైన రికార్డు సాధించింది. 44 నిమిషాల 8సెకన్లపాటు ఎవరీ సాయం లేకుండా అలాగే కూర్చొని వరల్డ్‌ వైడ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. జూన్‌ 28న ఇది జరిగింది.

Earthquake Today: ఒకేసారి రెండు భారీ భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు

భారత్, ఆస్ట్రేలియాలో ఒకేసారి రెండు భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని అండమాన్, నికోబర్ దీవుల సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. అలాగే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైంది. 

Shocking: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

బీహార్‌లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్‌ అధికారుల నుంచి ‘డాగ్‌ బాబు’ అనే పేరుతో డిజిటల్‌ రూపంలో రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ అయ్యింది.

BIG BREAKING: నిమిష ప్రియా ఉరిశిక్ష రద్దు

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్నకేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ అధికారులు నిర్ణయించారు. సోమవారం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేశారు.

Operation Mahadev: పాక్ పోషిత ఉగ్రవాదంపై మోదీ సర్కార్ మరో బాంబ్..

ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్ర ముఠాలపై వ్యూహాత్మక పోరాటం సాగిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తారుణ్ చుగ్ కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, సైన్యం వీరోచితంగా ముందుకు సాగుతోందన్నారు.

Poor Man: దేశంలో అత్యంత పేద వ్యక్తి ఈయనే.. ఆదాయం 'సున్నా'

భారత్‌లో ఓ ఆస్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత పేద వ్యక్తిగా ఒకతను నిలిచాడు. ఆ వ్యక్త వార్షికాదయం చూసుకుంటే సున్నాగా ఉంది. ఇటీవల అధికారులు జారీ చేసిన ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌లో ఆదాయం సున్నా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

Web Stories
web-story-logoTamannaah Bhatia oneవెబ్ స్టోరీస్

గోల్డెన్ డ్రెస్ లో అదిరిపోయిన మిల్కీ బ్యూటీ! పిక్స్ చూశారా

web-story-logosleepవెబ్ స్టోరీస్

9 గంటలకుపైగా నిద్రపోతే అకాల మరణమా..?

web-story-logoPriyanka Jawalkar pic sevenవెబ్ స్టోరీస్

నెట్టింట 'టాక్సీ వాలా' బ్యూటీ హాట్ షో! ఫొటోలు చూశారా

web-story-logoChilds eye dropవెబ్ స్టోరీస్

పిల్లలకు దిష్టి బొట్టు ఎందుకు పెడతారో తెలుసా..?

web-story-logoJackfruitవెబ్ స్టోరీస్

ప్రపంచంలో అత్యంత దుర్వాసనగల పండు తెలుసా..?

web-story-logoRidge Gourdవెబ్ స్టోరీస్

ఈ సమస్యలు ఉన్నవారు బీరకాయ తింటున్నారా..?

web-story-logoHome Odorsవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఇల్లంతా గబ్బు వాసన వస్తుందా..?

web-story-logoashu pic twoవెబ్ స్టోరీస్

మినీ స్కర్ట్ లో బిగ్ బాస్ బ్యూటీ హాట్ షో !

web-story-logoharihara veeramallu fiveవెబ్ స్టోరీస్

'హరిహర వీరమల్లు' హైలైట్స్ ఇవేనటా !

web-story-logopriyanka jain with boyfriend pic sevenవెబ్ స్టోరీస్

బాయ్ ఫ్రెండ్ ముద్దుపెడుతూ.. బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ ఫోజులు! పిక్స్ వైరల్

Operation Mahadev: పహల్గామ్ ఉగ్రవాదుల్ని పట్టించిన చైనా డివైస్.. ఆ 45 నిమిషాలు ఏం జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహదేవ్ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రదారి, మాస్టర్ మైండ్ సులేమాన్ అలియాస్ హషీమ్ మూసాను జవాన్లు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అతనితోపాటు మరో ఇద్దరు టెర్రరిస్టులు కాల్పుల్లో చనిపోయారు.

China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?

చైనా రాజధాని బీజింగ్‌లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపుగా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ భారీ వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు.

BIG BREAKING: నిమిష ఉరిశిక్ష రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు ఇటీవల భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం తెలిపింది. అయితే ఆమె ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

Earthquake Today: ఒకేసారి రెండు భారీ భూకంపాలు.. గజగజ వణికిపోయిన ప్రజలు

భారత్, ఆస్ట్రేలియాలో ఒకేసారి రెండు భూకంపాలు సంభవించాయి. భారత్‌లోని అండమాన్, నికోబర్ దీవుల సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. అలాగే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతగా నమోదైంది. 

New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

అమెరికా న్యూయార్క్‌లో కాల్పులు కలకలం రేపాయి. మ్యాన్‌హట్టన్‌లోని ఓ కార్యాలయంపై జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఒక ఆఫ్-డ్యూటీ న్యూయార్క్ నగర పోలీస్ అధికారి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

BIG BREAKING: నిమిష ప్రియా ఉరిశిక్ష రద్దు

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్నకేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ అధికారులు నిర్ణయించారు. సోమవారం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేశారు.

Trump VS Putin: పుతిన్‌ పది రోజుల్లో కాల్పుల విరమణ చేయాలి, లేకపోతే.. ట్రంప్ సంచలన వార్నింగ్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 50 రోజుల్లో శాంతి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్‌.. పుతిన్‌కు గడువు ఇచ్చారు. అయితే ఆ గడువును ఇప్పుడు 12 రోజుల డెడ్‌లైన్‌గా విధిస్తున్నట్లు వెల్లడించారు. లేదంటే సెకండరీ ఆంక్షలు తప్పవన్నారు.

Actor Kalpika: సినీ నటి బూతు పురాణం.. 'సిగరెట్స్ ఏది రా' అంటూ రెచ్చిపోయి మరోసారి వార్తల్లోకి..?

సినీ నటి కల్పిక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్స్‌లో ఆమె సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హంగామా చేశారు. మెను కార్డు, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణం స్టార్ట్ చేశారు. 'సిగరెట్స్ ఏది రా..' అంటూ రిసార్ట్స్ సిబ్బందిపై కల్పిక అరిచారు.

BREAKING: మందు బాబులకు అదిరిపోయే న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల మందు బాబులకు ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశమే.

suicide attempt : ఏడేళ్లుగా సహజీవనం..పెళ్లి కాదన్నాడని మనస్థాపం..పెట్రోల్ పోసుకుని..

కోదాడ మున్సిపాలిటీ కోమరబండకు చెందిన మహేశ్‌ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. గత ఏడేళ్లుగా  సహజీవనం చేస్తూ ఇటీవల నిరాకరించడంతో మహిళ మనస్థాపానికి గురైంది.  ఇంట్లోకి తీసుకువెళ్లడానికి మహేశ్‌ నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. 

TG: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ సంచలన నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్రం, గవర్నర్ కు పంపింది. ఈ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

Marijuana Smuggling: ఎంతకు తెగించార్రా...ప్యాకెట్లు..చాక్లెట్లు...కాదు ఏకంగా ఇంజెక్షన్లు

గంజాయి అనగానే పొడి, తడి గంజాయి అని పొట్లాలు, ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో స్మగ్లింగ్‌ చేస్తారనే మనం విన్నాం. కానీ నిర్మల్‌ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు తెలివి మీరారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ఇంజెక్షన్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.

TG Crime : అమ్మ తర్వాత అమ్మ కదరా...అలా చేసావేంట్రా...అక్కను చంపిన తమ్ముడు

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు తన అక్క రుచితను దారుణంగా హత్య చేసాడు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌... రాత్రికిరాత్రే అంతా మాయం

స్పష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేశారు.

Minister Kollu Ravindra : ఏపీలో వారందరికీ రూ.10 వేలు. మంత్రి సంచలన ప్రకటన

 ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర  కీలక ప్రకటన చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

konaseema : కోనసీమలో కొత్త దేవుడు.. శనివారమే దర్శనం.. సాక్షాతూ వెంకన్నేనట!

కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలో కొత్త దేవుడు వెలిశాడు. ఎస్ మూలపోలంలో దేవుడు బాబుగా మారాడు భాస్కరరావు. కోరికలు తీర్చాలంటూ ఆయన వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌... రాత్రికిరాత్రే అంతా మాయం

స్పష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేశారు.

Special Trains: తిరుపతి - శిర్డీ మధ్య 18 ప్రత్యేక రైళ్లు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి - సాయినగర్‌ శిర్డీ మధ్య ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రెండు ఆధ్యాత్మిక నగరాల మధ్య 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

Srishti Test Tube Baby Center: ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..

హైదరాబాద్‌లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. పేద దంపతులను ఒప్పించి, వారికి రూ.90 వేలు ఇచ్చి బిడ్డ కొనుగోలుకు ప్లాన్​ వేశారన్నారు.

Ap Crime News: ఏపీలో దారుణం.. భార్యపై అనుమానం - పిల్లల ముందే రాయితో కొట్టి కొట్టి..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. పిల్లలు చూస్తుండగానే బండరాయితో తలపై కొట్టి కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Hero HF Deluxe Pro: ‘పేదల బైక్’.. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ - ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు సామీ!

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా హీరో HF డీలక్స్ ప్రో రిలీజ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.73,550గా ఉంది. ఈ బైక్‌ 97.2cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. i3S సరికొత్త టెక్నాలజీ అందించారు. లీటర్ పెట్రోల్‌కు 70 kmpl వరకు మైలేజీ ఇస్తుంది.

Gold Vs Assets: బంగారం vs ల్యాండ్.. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలో మీకు తెలుసా?

బంగారం లేదా రియల్ ఎస్టేట్‌లో కొందరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే బంగారం vs ల్యాండ్ దులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు భారీగా లాభాలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. 

12వేల మందికి TCS బిగ్ షాక్.. ఉగ్యోగులను తట్టాబుట్టా సర్దుకోమ్మన్న కంపెనీ

ప్రముఖ టెక్‌ దిగ్గజం TCS  రాబోయే ఆర్థిక సంవత్సరంలో 2శాతం ఉద్యోగులను అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించనుంది. భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్‌ సీఈవో కె.కృతివాసన్‌ తెలిపారు.

TVS Ntorq 125 Super Soldier Edition: మార్కెట్‌లోకి ‘కెప్టెన్ అమెరికా’ స్కూటర్.. ధర, ఫీచర్లు సహా పూర్తి వివరాలివే!

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో కొత్త 'సూపర్ సోల్జర్ ఎడిషన్'ను విడుదల చేసింది. మార్వెల్ కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 98,117 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.8 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

UPI యూజర్లకు అలెర్ట్.. ఆగస్టు 1నుంచి కొత్త రూల్స్..  ట్రాన్సాక్షన్ లిమిట్లో

UPI యాప్ యూజర్లకు బిగ్ అలెర్ట్.. ఆగస్టు 1నుంచి రూల్స్ మారబోతున్నాయి.  యూపీఐ (UPI) యాప్‌లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలను అమలు చేయబోతోంది.

Amazon Great Freedom Festival Sale: అమెజాన్‌లో మరో కొత్త సేల్.. ఈ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ భారీ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రం 12 గంటల ముందుగానే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సేల్‌లో 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

Microsoft Layoffs : మైక్రోసాఫ్ట్ లో 15,000 ఉద్యోగులు ఔట్

మైక్రోసాఫ్ట్ లో ఈ ఏడాది భారీగా ఉద్యోగ తొలగింపులు జరిగాయి. ఇప్పటి వరకు కంపెనీ సుమారుగా 15 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఉద్యోగ కోతలు వివిధ దశల్లో జరిగాయి, ముఖ్యంగా ఇటీవల జూలైలో 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.