China Floods: ముంచెత్తుతున్న భారీ వరదలు.. భయపడుతున్న ప్రజలు.. 34 మంది మృతి?

చైనా రాజధాని బీజింగ్‌లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపుగా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ భారీ వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు.

New Update
China floods

China floods

చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజధాని బీజింగ్‌లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపుగా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ భారీ వరదల కారణంగా పలువురు గల్లంతయ్యారు. లువాన్‌పింగ్‌ కౌంటీలో కొండ చరియలు విరిగిపడటంతో  గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొంతమంది ప్రజలు అక్కడే చిక్కుకుపోయారు. నదుల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో దిగువన ఉండే ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరించారు. 

ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

ఇది కూడా చూడండి:New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

ఇది కూడా చూడండి:Shocking: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

Advertisment
తాజా కథనాలు