New Update
/rtv/media/media_files/2025/07/28/avatar-3-trailer-2025-07-28-21-45-08.jpg)
Avatar 3 Trailer
Avatar 3 Trailer:
జేమ్స్ కెమెరన్ దర్శకత్వంలో వస్తున్న “Avatar: Fire and Ash” తొలి ట్రైలర్ విడుదలైంది, అద్భుతమైన విజువల్స్, సన్నివేశాలతో ఊహలకు అందని విధంగా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రం డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే మూవీ టీం ప్రకటించారు.
తాజా కథనాలు