MP: రోడ్డు మీదే శృంగారం..బీజేపీ నేత బరితెగింపు

ప్రస్తుతం మధ్యప్రదేశ్ మనోహర్ లాల్ ధాకడ్ అనే బీజేపీ నేత పేరు తెగ మారుమోగిపోతోంది. బరితెగించి ధాకడ్ ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Delhi: ఢిల్లీని ముంచిన వర్షాలు..100కు పైగా విమనాలు బంద్

విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి.

Pakistan Spy: పాక్ కు గూఢచర్యం..రాజస్థాన్ లో మరో వ్యక్తి అరెస్ట్

పహల్గాంధాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరింత అప్రమత్తం అయింది. పాకిస్తాన్ కు సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం వేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. తాజాగా మరో వ్యక్తిని రాజస్థాన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. 

BREAKING: అత్యాచారం కేసులో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్‌

కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిను పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికను లాడ్జిలో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.

PM Modi: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తే ఏదీ అసాధ్యం కాదు..ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. 10వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులతో ప్రధాని సమావేశమయ్యారు. 

Covid 19: కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నాం..కేంద్ర వైద్యశాఖ

దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కేసులపై మీక్ష చేస్తున్నామని...వైరస్ సోకిన ఇంటి దగ్గరే చికిత్స తీసుకొంటున్నారని చెప్పింది. 

Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో మే 19న ఆసుపత్రిలో చేరిన మహిళ(23)కు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారు.. బ్లడ్‌లో రియాక్షన్ మొదలై ఆమె మే 21న చనిపోయింది. వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

Web Stories
web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

Advertisment

USA: కాస్త ఊరట..విదేశాలకు పంపే డబ్బుపై పన్ను 3.5శాతానికి తగ్గింపు

అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే పన్ను కట్టాల్సిందే అని ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. అయితే తాజాగా దీనిపై కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు 5 శాతం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి తగ్గించినట్టు తెలుస్తోంది. 

USA: ప్లాంట్ నిర్మించుకోవచ్చు కానీ సుంకాలు చెల్లించాల్సిందే..ట్రంప్

యాపిల్ తమ ప్లాంట్లను భారత్ లో ఏర్పాటు చేసుకోవచ్చును కానీ..కంపెనీ సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు ట్రంప్. సుంకాలు లేకుండా అమెరికాలో ఉత్పత్తులు అమ్మడానికి వీలులేదని కండిషన్ పెట్టారు. 

India In UNO: పాకిస్తాన్ ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు మృతి

4దశాబ్దాలుగా ఉగ్రవాదదాడుల్లో 20వేలకుపైగా భారతీయులు మరణించారని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ అన్నారు. పాకిస్తాన్ తీరుపై ఐక్యరాజ్యసమితిలో ఆయన నిప్పులు చెరిగారు. టెర్రరిజానికి పాకిస్తాన్ వరల్డ్ సెంటర్‌గా ఉందని హరీశ్ ఆరోపించారు.

Pakistani Infiltrator: గుజరాత్‌లో పాకిస్తాన్ చొరబాటుదారున్ని కాల్చి చంపిన సైన్యం

భారత్ భూబాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ వ్యక్తిని ఇండియన్ BSF కాల్చి చంపింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌ లోని బనస్కాంత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భద్రతా బలగాలు ప్రకటించాయి.

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్‌.. వేశ్యలా చూశారన్న బాధతో!!

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. మొదట మిల్లా మాగీ వ్యక్తిగత కారణాలతో పోటీలో పాల్గొనలేదని అనుకున్నారు. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో అసలు కారణాలు చెప్పింది. మిస్ వరల్డ్ 2025లో ఆమెను వేశ్యలా చూశారని బాధపడింది.

Donald Trump: మరో కంపెనీకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఈ దేశాల్లో తయారు చేస్తే సుంకం తప్పదు

శాంసంగ్‌తో పాటు మిగతా స్మార్ట్‌ఫోన్లకు 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. శాంసంగ్‌తో పాటు మిగతా కంపెనీ ఉత్పత్తులను కూడా అమెరికాలోనే తయారు చేయాలి. లేకపోతే టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు.

Advertisment

BIG BREAKING: బలగం నటుడు కన్నుమూత

ప్రముఖ కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు.

Telangana Crime: దారుణం..బైక్ పై నుండి జారిపడి గర్భిణి మృతి.. తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి

కరీంనగర్‌కి చెందిన సునీల్, జ్యోతికు గతేడాది వివాహం జరగ్గా ఇటీవల జ్యోతికు శ్రీమంతం నిర్వహించారు. పుట్టింట్లో ఉన్న జ్యోతిని తీసుకువస్తుండగా బైక్ మీద నుంచి కింద పడి మృతి చెందింది. భార్య మృతి చూడలేని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Ponguleti: జూన్ 2న కొత్త విధానం.. మంత్రి పొంగులేటి శుభవార్త!

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. జూన్ 2 నుంచి స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖలో చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు.

BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’

సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.

Weather Update: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్‌.. వేశ్యలా చూశారన్న బాధతో!!

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ నుంచి ఇంగ్లాండ్ యువతి తప్పుకున్నారు. మొదట మిల్లా మాగీ వ్యక్తిగత కారణాలతో పోటీలో పాల్గొనలేదని అనుకున్నారు. తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో అసలు కారణాలు చెప్పింది. మిస్ వరల్డ్ 2025లో ఆమెను వేశ్యలా చూశారని బాధపడింది.

Advertisment

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కొత్తింటికి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు భార్య, కుమారుడు లోకేష్ దంపతులుతో గృహ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు?

మాజీ మంత్రి కొడాలి నాని నేడో, రేపు అరెస్టు కానున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణకు సహకరించకపోవడం, పారిపోతాడనే కారణాలతో ఇప్పటికే నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నానిపై ఏపీలో పలు కేసులు ఉన్నాయి.

AP Ration Cards: వాట్సాప్‌లో రేషన్ కార్డులు రెడీ.. ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకోండిలా!

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అందులో మొత్తం 8 సేవలు కనిపిస్తాయి.

PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. మెట్రో ఫేజ్-2తో పాటు రీజినల్ రింగ్ రైల్వేకు సహకారం అందించాలని కోరారు. తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కోరారు

Palnadu: ఏపీలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య.. వెంటపడి కొడవలితో నరికి..!

పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలను వేరే వర్గానికి చెందిన వారు దారుణంగా హత్య చేశారు. వెంకట్రామయ్య వర్గం వ్యక్తిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. దీన్ని తట్టుకోలేని వెంకట్రామయ్య ప్లాన్ చేసి వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులను వెంటపడి కొడవలితో నరికి దారుణంగా చంపేశారు.

Vallabhaneni Vamshi: మీకసలు మానవత్వం ఉందా?: వంశీని చంపేస్తారా?: పేర్ని నాని ఎమోషనల్!

వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఓ వైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటే.. మరోవైపు కొత్త కేసులు, విచారణతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఊపిరితిత్తులలో ఇబ్బందులు ఉన్నా చికిత్స అందించడం లేదన్నారు.

Advertisment

Amazon: ఆర్డర్ చేసిన గంటలోనే డోర్ డెలివరీ చేసే అమెజాన్‌ డ్రోన్లు

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ డ్రోన్‌‌తో డోర్ డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేసింది. లాజిస్టిక్స్ రంగంలో ప్రైమ్ ఎయిర్ అనే డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆర్డర్ చేసిన వస్తువులను గంటలోపే అందించాలనేది దీని లక్ష్యం.

Zomato Big Shock: జొమాటో యూజర్లకు బిగ్ షాక్

ఫేమస్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో కొత్తగా ఛార్జీల వసూలు చేస్తోంది. దూరానికి బట్టి లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజును ప్రారంభించింది. ఇకపై 4Km కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు వర్తిస్తుంది.

iPhone: ఐఫోన్ 17 లీక్.. భారీగా తగ్గిన ఈ సిరీస్ మొబైల్స్

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లీక్ కావడంతో 15, 14, 13 సిరీస్‌ల మొబైల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది.

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment