/rtv/media/media_files/2025/05/22/iEZC2J7gtxG4g5UwnMRN.jpg)
BREAKING NEWS LIVE
🔴Live News Updates:
BREAKING: మరో కుట్రకు పాల్పడుతున్న పాక్.. ఇదే కనుక జరిగితే అంతం తప్పదు
పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్‌కు వరుస షాక్‌లు ఇచ్చింది. దేశంలో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ పౌరులు దేశంలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ మరో కుట్రకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అనుమానితులను నేపాల్ ద్వారా భారత్‌కు పంపాలని దాయాది దేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో బంగ్లాదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?
❗️HIGH ALERT: Infiltrators Exploring Nepalese Border Route - India Deploys Armed Police (Report)
— RT_India (@RT_India_news) May 21, 2025
A tip-off has seen security and combing operations stepped up at India's frontier with Nepal, after intel had suggested dozens of Bangladeshi and Pakistani infiltrators were… pic.twitter.com/MZlPCAZYyi
సరిహద్దుల్లో హై అలర్ట్..
సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. అలాగే అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టడం ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతాలు అన్నింటిలో హైఅలర్ట్ విధించారు. నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న అడవులలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. నేపల్ నుంచి వచ్చే ప్రతీ పౌరుడిని కూడా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!
-
May 22, 2025 11:49 IST
J&K Ladakh Earthquake Today: జమ్మూకశ్మీర్ లడఖ్‌లో భారీ భూకంపం
-
May 22, 2025 11:35 IST
RGV: మరో వివాదంలో RGV.. కియారా బికినీ లుక్ పై వల్గర్ పోస్ట్! తిట్టిపోస్తున్న నెటిజన్లు
-
May 22, 2025 11:34 IST
Trump - Ramaphosa Meeting: రసాభాసగా అమెరికా, దక్షిణాఫ్రికా అధ్యక్షుల భేటీ..ట్రంప్ కు అవమానం
-
May 22, 2025 11:32 IST
Pak: పాక్ పచ్చి అబద్ధాలు.. అటాక్ జరిగింది స్కూల్ బస్ పై కాదు.. ఇదిగో ప్రూఫ్!
-
May 22, 2025 11:32 IST
Uttarpradesh Cyclone: యూపీలో తుపాను విధ్వంసం.. 20 మంది మృతి
-
May 22, 2025 11:07 IST
Golden Dome: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో కెనడా.. మార్క్ కార్నీ కీలక ప్రకటన
-
May 22, 2025 10:19 IST
Youtuber Jyothi Malhotra Case: జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదంటున్న పోలీసులు
-
May 22, 2025 10:17 IST
Street Vendors: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు
-
May 22, 2025 09:34 IST
Agniveers: ఆపరేషన్ సిందూర్‌లో అగ్నివీరులదే కీలక పాత్ర..
-
May 22, 2025 08:35 IST
Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి కలరా టీకా.. క్లినికల్ పరీక్షల్లో విజయవంతం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న కలరా టీకా అయిన 'హిల్‌కాల్' మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయ్యింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఇనబా సెరోటైప్, ఒగావా.. ఈ రెండింటి పైనా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధరించారు.
Bharat Biotech's cholera vaccine successfully completes Phase-III trials -
May 22, 2025 08:34 IST
Uber: అలాంటి వేషాలు చెల్లవ్..ఊబర్ కు కేంద్రం నోటీసులు