పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చి మిర్చిని కారమని పక్కన పెడతారు

పచ్చిమిర్చి ఆహారానికి రుచిని ఇస్తుంది

ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతోంది

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది

కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్ల నివారణకు మేలు

Image Credits: Envato