BIG BREAKING: బలగం నటుడు కన్నుమూత

ప్రముఖ కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు.

New Update
  Balagam actor babu

Balagam actor babu

ప్రముఖ కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి జీవీ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు. బాబు మొత్తం జీవితం నాటకరంగంలోనే గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు.

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

కిడ్నీ సంబంధిత వ్యాధితో..

గత కొన్ని రోజులుగా కీడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ హస్పీటల్ లో డయాలాసిస్ పొందుతున్నారు. బలగం చిత్ర బృందంలోని సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య, బలగం కొమురమ్మ లు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి వచ్చారు. డైరెక్టర్‌‌ వేణు యెల్ధండి జీవి బాబు సతీమణితో ఫోన్‌లో మాట్లాడి ఓదర్చారు. జీవి బాబు కు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. కాని ఇంతలోనే జీవి బాబు మరణించడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని డైరక్టర్‌‌ వేణు యెల్ధండి పేర్కొన్నారు. హిరో ప్రియదర్శి జీవి బాబు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.  

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు