చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు
శరీరానికి అవసరమైన పోషకాలు వస్తాయి
రాత్రి నిద్రించే ముందు వీటిని తీసుకోవాలి
చియా గింజల్లో ఫైబర్ అధికం
ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది
కాలేయం సజావుగా పని చేస్తుంది
చియా విత్తనాలతో ఎముకలకు బలం
నిద్ర బాగా రావడానికి సహాయపడుతుంది
Image Credits: Envato