రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

అవకాడోలో మెగ్నీషియం, పోషకాలు అధికం

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి

నిమ్మకాయ, ఉప్పుతో సలాడ్ తినవచ్చు

మఖానా ఆరోగ్యానికి, నిద్రలేమికి ఉత్తమ ఔషధం

కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి విశ్రాంతి

చిలగడదుంప, పాలల్లో దాల్చినచెక్క పొడి బెస్ట్‌

వీటితో నిద్రలేమి సమస్యకు శాశ్వత పరిష్కారం

Image Credits: Envato