ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?
సబ్బులపై బ్యాక్టీరియా, వైరస్‌లతో అనారోగ్యం
చేతులకు గాయాలు ద్వారా సూక్ష్మక్రిములు
సబ్బును వాడటానికి ముందు నీటితో కడగాలి
20-30 సెకన్ల పాటు సబ్బును బాగా రుద్దాలి
సబ్బు తడిగా ఉంటే బ్యాక్టీరియా పెరుగుతుంది
సబ్బును ఎప్పుడూ ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి
సబ్బు, వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు
Image Credits: Envato