శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

బాదంలో శరీరానికి అవసరమైన పోషకాలు

రాత్రి నానబెట్టి తింటే అనేక రకాల లాభాలు

జీర్ణం, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు..

బరువు నియంత్రణ, నిద్ర సమస్యలు తగ్గుతాయి

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది

విద్యార్థులు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Image Credits: Envato