/rtv/media/media_files/2025/04/04/cOBFIgKPmD8Bpl3ewhkK.jpg)
iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)
ఐఫోన్ కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ దీని ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల కొనలేరు. సాధారణంగా వీటి ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అయితే కొత్త సిరీస్ మొబైల్స్ వచ్చినప్పుడు ఒక్కసారిగా మిగతా సిరీస్‌ల ధరలు తగ్గిపోతాయి. అయితే ఐఫోన్ 17 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఐఫోన్ 17 డిజైన్, కెమెరా అన్ని కూడా లీక్ అయ్యాయి. దీంతో మిగతా సిరీస్‌ల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా ఐఫోన్ 15, 14, 13 సిరీస్‌లపై భారీగా తగ్గింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
ఈ సిరీస్‌లో భారీగా డిస్కౌంట్..
అమెజాన్‌లో ఐఫోన్ 13 (128GB) ఇప్పుడు రూ.43,900కి ఉంది. అయితే దీని అసలు ధర రూ.59,900. కానీ 27% తగ్గుదలతో రూ.43,000లకే లభిస్తుంది. అదే విధంగా మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే...
ఐఫోన్ 14 (256GB) 19% తగ్గింపుతో లభిస్తుంది. 256GB iPhone 14 రూ.79,900 గా అమోజాన్‌లో ఉంది. 19% తగ్గింపుతో రూ.64,900కి లభిస్తుంది. అదే విధంగా మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గుతుంది. ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది.
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
ఇది కూడా చూడండి: Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
amazon | apple-iphone-14-discount | apple-iphone-13 | apple-iphone-14