ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించిన ఇండియా కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్‌ కొత్త సీఎంగా నవంబర్‌ 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బీజేపీ సంచలనం.. పార్లమెంట్‌లో 16 బిల్లులు!

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 16 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అందులో వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

రేపే పార్లమెంటు సమావేశాలు.. వాడివేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వక్ఫ్‌ సవరణ బిల్లు, బ్యాంకింగ్‌ చట్ట సవరణ తదితర బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

Maharashtra CM: మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం!

మహారాష్ట్ర సీఎంపై బీజేపీ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొని.. కొత్త వ్యక్తిని సీఎం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. RSS మాత్రం ఫడ్నవీస్ నే సీఎం చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

అదానీకి బిగ్ షాక్.. 21 రోజుల తర్వాత ఇక అరెస్టేనా?

సోలార్ ప్రాజెక్ట్‌లో లంచం ఇచ్చారని ఆరోపణలతో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగర్‌‌కి యూఎస్ ఎస్ఈసీ ఇటీవల సమన్లు జారీ చేసింది. 21 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని హెచ్చరించింది.

మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆయనకే మొగ్గు!

మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించడంతో ఏ పార్టీకి సీఎం కుర్చీ దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ పోటీలోనే ఉన్నామని భావిస్తుండటంపై ఆసక్తి నెలకొంది.

భారీగా బంగారం ధరలు పెంపు.. ఎంతంటే?

నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరగ్గా .. 24 క్యారెట్ల బంగారంపై రూ.820 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.

Web Stories
web-story-logo drunk-colleagues-in-formal-wear-chatting-and-drink-2024-11-08-06-57-32-utc (1) వెబ్ స్టోరీస్

ఈ అలవాట్లు ఉంటే.. జీవితం నాశనం

web-story-logo snake5 వెబ్ స్టోరీస్

ఈ జంతువుల పేరు వింటే పాము వణికిపోతుంది

web-story-logo Male Health వెబ్ స్టోరీస్

చలికాలంలో ఇవి తింటే రోగాలు దూరం

web-story-logo papaya5 వెబ్ స్టోరీస్

బొప్పాయిని రోజూ తింటే హానికరమా?

web-story-logo sle వెబ్ స్టోరీస్

రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే?

web-story-logo in-an-ophthalmology-clinic-young-doctor-diagnoses-2024-06-05-03-10-23-utc (1) వెబ్ స్టోరీస్

కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే?

web-story-logo Vaccinesbabies8 వెబ్ స్టోరీస్

నవజాత శిశువులకు ఈ టీకాలు తప్పక వేయించాలి

web-story-logo Meghalaya9 వెబ్ స్టోరీస్

మేఘాలయలోని ఏడు అందమైన ప్రదేశాలు

web-story-logo Pistachios2 వెబ్ స్టోరీస్

పిస్తాపప్పు ఎక్కువగా తింటే ఈ వ్యాధి వస్తుంది

web-story-logo kri11234 వెబ్ స్టోరీస్

బ్లూ డ్రెస్ లో కృతిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Advertisment

ఆ దేశంలో అధికారుల కంటే ఖైదీల సంపాదనే ఎక్కువ

యూకేలో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ ఉపాధి పొందుతున్న ఖైదీలు అక్కడి అధికారుల కన్నా ఎక్కువ జీతం అందుకుంటున్నారు. వీళ్లలో కొందరు ఏకంగా ఏడాదికి 46,005 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.38,84,491 జీతం పొందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

అదానీకి బిగ్ షాక్.. 21 రోజుల తర్వాత ఇక అరెస్టేనా?

సోలార్ ప్రాజెక్ట్‌లో లంచం ఇచ్చారని ఆరోపణలతో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాగర్‌‌కి యూఎస్ ఎస్ఈసీ ఇటీవల సమన్లు జారీ చేసింది. 21 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని హెచ్చరించింది.

Ukraine: థర్డ్ వరల్డ్‌ వార్ మొదలైంది‌‌‌‌–ఉక్రెయిన్ మాజీ జనరల్

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే అనిపిస్తోంది అంటున్నారు ఉక్రెయిన్ మాజీ జనరల్.  ఉక్రెయిన్‌కు మద్దతిస్తోన్న అమెరికా, ఇటు రష్యా దూకుడు చర్యలతో సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. 

Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు

ఇరాన్ దాడులను తాము ప్రత్యక్షంగా చూశామంటున్నారు ప్రయాణికులు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించామని చెప్పారు. అక్టోబర్‌‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు తాము ప్రయాణిస్తున్న విమానాల మీద వెళ్ళాయని తెలిపారు. 

Ukraine Russia War : ఉక్రెయిన్‌పై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ ముదురుతోంది. మొన్న ఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది. నేడు రష్యానే మొదటిసారి ఖడాంతర క్షిపణితో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. 

Pakistan: బస్సు మీద ఉగ్రవాదుల దాడి..50 మంది మృతి

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు దాడి చేశారు. కదులుతున్న బస్సుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ పోలీసు అధికారితో సహా 50 మంది మరణించారు. 

అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్‌ స్వీట్ రియాక్షన్!

గౌతమ్‌ అదానీపై కేసు వ్యవహారంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందించింది. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని తెలిపింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదని పేర్కొంది.

Advertisment

BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్?

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటిసులు అందించారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈక్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్‌రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు.

ఖమ్మంలో రాక్షస తల్లి.. 12 రోజుల పసిబిడ్డను ఏం చేసిందంటే?

ఖమ్మం జిల్లాలో ఓ కసాయి తల్లి తన బిడ్డను బేరం పెట్టింది. విషయం తెలుసుకున్న ICDS అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో బ్రోకర్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Revanth-KCR: కేసీఆర్ కు బిగ్ షాక్.. ఆ 15 మంది ఎమ్మెల్యేలు జంప్?

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు అధికార హస్తం పార్టీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్‌ లో హాట్ టాపిక్ గా మారాయి.

BREAKING: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అబ్బయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

వాహనదారులకు బిగ్ షాక్.. రూల్స్ అతిక్రమిస్తే ఇకపై క్రిమినల్ కేసులే!

వాహనాలపై అనాధికార స్టిక్కర్లు అమర్చి, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్లు ఉంటే ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.

రేవంత్ ఇక చాలు.. KTR ఉచిత సలహా!

తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు కేటీఆర్. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని అన్నారు.

Advertisment

పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. 

Bargav: సజ్జల భార్గవ్ అరెస్ట్ కు రంగం సిద్దం.. 41-A నోటీసులు జారీ

సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డికి 41-A నోటీసులు జారీ చేశారు పోలీసులు. మంగళగిరిలో భార్గవ్ తల్లికి పులివెందుల పోలీసులు నోటీసులు అందించారు. జగన్ బంధువు అర్జున్ రెడ్డికి సైతం 41-A నోటీసులు ఇచ్చారు.

Jagan: జగన్ కు బిగ్ షాక్.. సోలార్ పవర్ కేసులో పీసీ యాక్ట్‌?

సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభంకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కు మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో 7 వేల మెగావాట్లకోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అదానీ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

కడపలో దారుణ హత్య

సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్‌‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ప్రస్తుతం బాలరాజు పరారీలో ఉన్నాడు.

విశాఖలో దారుణం.. వేధింపులు భరించలేక టీచర్ ఆత్మహత్య

యువకుడు ప్రేమ వేధింపులు భరించలేక టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని భీమిలిలో చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా చేస్తున్న ఆమెను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించమని బలవంతం పెట్టడంతో ఈ దారుణం జరిగింది.

పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు

పక్కా ప్లాన్ ప్రకారమే ఏపీ సీఎం చంద్రబాబుపై రాళ్ళ దాడి జరిగినట్లు నందిగామ ఎసీపీ A.B.G తిలక్ తెలిపారు. సాయంత్రం 6:30లకు కరెంటు తీసి ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కేసులో 17 మంది నిందితులకు నోటీసులు ఇచ్చి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

Advertisment

భారీగా బంగారం ధరలు పెంపు.. ఎంతంటే?

నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరగ్గా .. 24 క్యారెట్ల బంగారంపై రూ.820 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది.

ఒక్కసారిగా 2000 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్..7 లక్షల కోట్ల లాభం

చాలారోజుల తర్వాత వారం ముగింపులో ఈరోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 557 పాయింట్లు (2.39%) పెరిగి 23,907 వద్ద ముగిసింది.

అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు..

సోలార్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్‌ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గత జగన్ సర్కార్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపుగా రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్‌ ఆరోపణలు చేసింది.

Adani Group: అదానీపైనే ఇన్ని ఆరోపణలా? అసలేందుకు?

బిలియనీర్ గౌతమ్ అదానీపై ఆరోపణలు రావడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో మనీలాండరింగ్ జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసింది. మళ్లీ హైగ్రేడ్‌లో బొగ్గును విక్రయిస్తున్నారని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది.

Adani: అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష!

అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అదానీకి మరో బిగ్ షాక్.. షేర్లు అన్నీ ఢమాల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఆయనపై కేసులు నమోదు అవ్వడంతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్నీ పడిపోయాయి. ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అదానీ ఎనర్జీ సోల్యూషన్స్ షేర్లు 20శాతం, అదానీ గ్రీన్ షేర్లు 18 శాతం క్షీణించాయి.

China: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డేట్‌కి వెళ్తే డబ్బులిస్తామంటూ..

చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం నేపథ్యంలో పలు కంపెనీలు డేటింగ్ కాంటాస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. సింగిల్స్ మూడు నెలల పాటు డేటింగ్‌లో ఉంటే వారికి 1000 యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.11,650 బహుమతిగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. 

Advertisment

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Silver Prices