Ajay Jadeja: రాజకుటుంబ వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్! By Bhavana 12 Oct 2024 జామ్ నగర్ రాజకుటుంబం తమ తరువాతి వారుసుడిగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ప్రకటించింది. ఈ విషయం గురించి ప్రస్తుత మహారాజు శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్ సింహ్‌జీ జడేజా అధికారికంగా ప్రకటించారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Special Trains : దసరా, దీపావళి పండుగలకు 1400 ప్రత్యేక రైళ్లు By Bhavana 12 Oct 2024 దసరా , దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 1400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్యే తెలిపింది. ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
Gold Price: పండగ పూట భారీగా షాక్ ఇచ్చిన పుత్తడి...ఎంత పెరిగిందంటే! By Bhavana 12 Oct 2024 హైదరాబాద్ లో గోల్డ్ రేటు 22 క్యారెట్లపై వరుసగా రూ. 200, రూ. 700, రూ. 50 చొప్పున పడిపోగా.. ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగింది. ప్రస్తుతం తులం గోల్డ్ రేట్ రూ. 700 పెరిగి రూ. 70,950 కి చేరింది.Short News | Latest News In Telugu | బిజినెస్
Tamilanadu: తమిళనాడు రైలు ప్రమాదం..18 రైళ్లు రద్దు! By Bhavana 12 Oct 2024 తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది.దీంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్! By Bhavana 12 Oct 2024 అయ్యప్ప స్వామి దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయని తెలిపారు.Short News | Latest News In Telugu | నేషనల్
జ్ఙాపకశక్తి మందగిస్తుందా..అయితే ఎయిర్ ఫ్రెషనర్లు కూడా కారణం కావొచ్చు! By Bhavana 12 Oct 2024 ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్ వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉందని "ఎనర్జీ ప్రాక్టీషనర్" లిన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. .Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Vijayawada:బెజవాడ కనక దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు..ఎందుకంటే! By Bhavana 12 Oct 2024 నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను అధికారులు రద్దు చేశారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Ap Rains:ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు! By Bhavana 12 Oct 2024 ఏపీకి మరోసారి వాన ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Lebanan: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయం పై దాడి..ఖండించిన భారత్! By Bhavana 12 Oct 2024 లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు జరిగాయి. ఇజ్రాయెల్ రాకెట్లు బీరూట్‌ను తాకినప్పుడుఐక్యరాజ్యసమితి కార్యాలయం సమీపంలో పడ్డాయి.ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Pakistan: : బొగ్గుగనిలో దుండగుడి కాల్పులు...20 మంది మృతి! By Bhavana 12 Oct 2024 దాయాది దేశం పాక్ లో తాజాగా మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 20 మంది కార్మికులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్