IPL Auction 2025: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్‌ పంత్‌..

బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకోగా.. ఈ రికార్డును రిషబ్‌ పంత్ బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ రిషబ్‌ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది.

New Update
rss

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరల్లో భారీగా వేలం జరుగుతోంది. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకోగా.. ఈ రికార్డును రిషబ్‌ పంత్ బ్రేక్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ రిషబ్‌ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు దక్కించుకుంది. ఈ ప్లేయర్ కోసం SRH, లక్నో టీమ్‌ పోటీ పడగా.. చివరికీ లక్నో టీమ్‌ రిషబ్‌ పంత్‌ను సొంతం చేసుకుంది. ఇంతకు ముందు పంత్ ఢిల్లీ టీమ్‌ తరఫున ఆడాడు. 

Also Read: SRHకు పంత్‌, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే

Advertisment
తాజా కథనాలు