నవజాత శిశువులకు ఈ టీకాలు తప్పక వేయించాలి

పుట్టినప్పుడు బీసీజీ, పోలియో వ్యాక్సిన్‌ తప్పనిసరి

హైపటైటిస్‌-బి, డీటీపీ, ఇన్‌యాక్టివేటెడ్‌ పోలియో

వారాల వయసులో కంజుగేట్‌ వ్యాక్సిన్‌ అవసరం

10 వారాల వయసులో డీటీపీ2, హేమోఫిలస్‌

6 నెలల వయస్సులో టైఫాయిడ్ వ్యాక్సిన్‌ ఇవ్వాలి

9 నెలల వయస్సులో మీజిల్స్ టీకాలు అవసరం

ఏడాది వయసులో హెపటైటిస్‌-ఏ టీకా ఇవ్వాలి

Image Credits: Envato