చలికాలంలో ఇవి తింటే రోగాలు దూరం
చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఈ సీజన్‌లో ప్రత్యేకమైన కూరగాయలు తినాలి
పాలకూర రోగనిరోధక శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది
క్యారెట్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, కళ్లకు మేలు
ముల్లంగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
అల్లం, వెల్లుల్లితో జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం
ఆవాలలో ఐరన్ పుష్కలం, చలి నుంచి కాపాడుతాయి
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next