భారీగా బంగారం ధరలు పెంపు.. ఎంతంటే? నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరగ్గా .. 24 క్యారెట్ల బంగారంపై రూ.820 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద ఉంది. By Kusuma 24 Nov 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,640 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.820 పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. ఇది కూడా చూడండి: MH: మహారాష్ట్రలో పని చేసిన పవన్ ప్రచారం..ఒక్క చోట మాత్రం.. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.73,150 కోల్‌కతాలో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000బెంగళూరులో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000కేరళలో 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 ఇది కూడా చూడండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు 24 క్యారెట్ల బంగారం ధరచెన్నైలో 10 గ్రాముల ధర రూ.79,640 ముంబైలో 10 గ్రాముల ధర రూ.79,640 ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.79,790 కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.79,640 హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.79,640 విజయవాడలో 10 గ్రాముల ధర రూ.79,640 బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.79,640 కేరళలో 10 గ్రాముల ధర రూ.79,640 ఇది కూడా చూడండి: నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే? వెండి ధరలు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,01,000విజయవాడలో కిలో వెండి ధర రూ.1,01,000విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,01,000చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,01,000.కోల్‌కతా, ఢిల్లీ, ముంబాయి నగరాల్లో కిలో వెండి రేటు రూ. 92,000బెంగళూరులో కిలో వెండి ధర 92,000 ఇది కూడా చూడండి: పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది..చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో సంచలనాలు #gold-rates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి