రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే?

ఆలస్యంగా నిద్రపోతే శరీరం మొద్దు బారిపోతుంది

రక్తపోటు పెరుగుతుంది

గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ

మానసిక సమస్యలు

ఒత్తిడి, ఆందోళన అధికం

జీర్ణ సమస్యలు

ఊబకాయం