పవన్ పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. ఏ క్షణమైనా అరెస్టు!? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. By srinivas 24 Nov 2024 | నవీకరించబడింది పై 24 Nov 2024 13:34 IST in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Duvvada- maduri: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. వెంటనే చర్యలు తీసుకోండి.. ఈ మేరకు పవన్ పై కేసు పెట్టిన మాధురి RTVతో మాట్లాడుతూ.. దువ్వాడపై పవన్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడని చెప్పింది. పవన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపింది. తిరుపతి వెళ్లినప్పుడు కూడా పవన్ అభిమానులను తనను దారుణంగా అవమానపరిచారని, యూట్యూబ్ లో వల్గర్ పోస్టులు, కామెంట్స్ తో ఇబ్బందికి గురి చేశారని వాపోయింది. ఇది కూడా చదవండి: Samantha: చైతూ కోసం సమంత కాస్ట్లీ గిఫ్టులు.. అవేంటో తెలుసా? ఇదిలా ఉంటే.. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పై రెండేళ్ల క్రితం దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: Diabetes: దీన్ని తేనెతో కలిపి తింటే మధుమేహం, కొలెస్ట్రాల్ కంట్రోల్ #pawan-kalyan #divvala madhuri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి