ipl mega Auction: మొదలైన ఐపీఎల్‌ 2025 మెగా వేలం..

ఐపీఎల్ 2025 మెగా వేలం మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం ఈ ఆక్షన్ జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది ఇండియన్ ప్లేయర్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

New Update
iplll

ఐపీఎల్ 2025 మెగా వేలం మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం, సోమవారం ఈ ఆక్షన్ జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. ఇందులో 367 మంది ఇండియన్ ప్లేయర్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్‌ టీమ్‌లన్నింటికీ కలిపి 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కునేందుకు వీలుంటుంది.  

ఢిల్లీకి కెప్టెన్‌గా శ్రేయస్‌ను, కోల్‌కతాకు రాహుల్‌ను నియమించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇతర భారత బ్యాటర్లలో ఇషాన్ కూడా మంచి ధర పలకొచ్చు. గాయం నుంచి కోలుకున్నాక ఏడాది విరామం తర్వాత రంజీ మ్యాచ్‌తో క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన పేస్‌బౌలర్‌ మహ్మద్ షమికి ఎంత డిమాండ్ అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు