/rtv/media/media_files/2024/11/24/MJ1BlZ94pzR0gjsLKjD3.jpg)
ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. పంజాబ్ కింగ్స్ రూ.110.50 కోట్లతో వేటకు సిద్ధం కాగా.. రూ.83 కోట్లతో బెంగళూరు, రూ.73 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో వేలంలో పాల్గొననున్నాయి. ఇక గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చెరో రూ.69 కోట్లతో సిద్ధమయ్యాయి. ఇక అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ రూ.41, కోల్‌కతా రూ.51 కోట్లు, ముంబయి, SRH చెరో రూ.45 కోట్లతో వేళంలో పాల్గొన్నాయి.
ఇప్పటివరకు వేలంలో కొనుగోలైన ఆటగాళ్లు వీరే
Also Read: శ్రేయస్ అయ్యార్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్..
సెట్-1
అర్ష్‌దీప్‌సింగ్ (రూ18 కోట్లు) - పంజాబ్
శ్రేయస్ అయ్యార్ (రూ.27.75 కోట్లు) - పంజాబ్
కగిసో రబాడ (రూ.10.75 కోట్లు) - గుజరాత్
జోస్ బట్లర్ (రూ.15.75 కోట్లు)- గుజరాత్
మిచెల్ స్టార్క్ (రూ.11.75 కోట్లు) - ఢిల్లీ
రిషబ్ పంత్ (రూ.27 కోట్లు) - లక్నో
సెట్-2
కేఎల్ రాహుల్ (రూ.14 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు) - గుజరాత్ టైటాన్స్
డేవిడ్ మిల్లర్ (రూ.7.50 కోట్లు) - (పంజాబ్ కింగ్స్)
యజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు) - (పంజాబ్ కింగ్స్)
లివింగ్‌స్టోన్ (రూ.8.75) - (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
మహ్మద్ షమీ (రూ.10 కోట్లు) - సన్ రైజర్స్ హైదరాబాద్
Also Read: SRHకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే
𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD
Also Read: సెంచరీ చేసిన విరాట్ కొహ్లీ..
Also Read: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. అత్యధిక ధరలో ఆ టీమ్‌కు సొంతం