/rtv/media/media_files/2024/11/24/wGQb9Rsf1dLAf2b33Bne.jpg)
- Nov 24, 2024 12:46 IST
విజయవాడ కరకట్టపై ప్రమాదం
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం
అవనిగడ్డ విజయవాడ కరకట్టపై ప్రమాదం
తప్పిన పెను ప్రమాదం
అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఐలూరు వద్ద ప్రమాదం
అదుపుతప్పి కరకట్ట కిందికి దూసుకెళ్లిన సూపర్ లక్జరీ బస్సు
స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
- Nov 24, 2024 12:44 IST
మహా సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తి.. BJP సంచలన వ్యూహం!
- Nov 24, 2024 11:37 IST
ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య
-- ఉరేసుకుని చనిపోయిన యువకుడు
-- తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఆర్డినరీ బస్సులో ఘటన
-- ఉదయం మేర్లపాక స్టేజి దగ్గర బస్సు ఎక్కిన యువకుడు
-- బస్సులో ముగ్గురు ప్రయాణికులు ఉండటంతో..
-- వెనక్కి వెళ్లి వెంట తెచ్చుకున్న తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య
-- ముగ్గురే ఉండటం, అందులోనూ ముందు కూర్చోవడంతో..
-- ఆత్మహత్య చేసుకోవడాన్ని గుర్తించని ప్రయాణికులు
-- ఘటనపై దర్యాప్తు చేస్తున్న రేణిగుంట పోలీసులు - Nov 24, 2024 10:27 IST
సినీనటుడు అలీకి బిగ్ షాక్
అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నోటీసులు
వికారాబాద్ జిల్లా ఎమ్మిడికాయ పంచాయతీలోని ఫామ్‌హౌస్‌లో..
అక్రమ నిర్మాణంపై నోటీసులు జారీ చేసిన అధికారులు
అక్రమ నిర్మాణాలకు ఈనెల 5న ఒక నోటీసు ఇవ్వగా..
ఈ నెల 22న మరో నోటీసు ఇచ్చిన సెక్రటరీ శోభారాణి
ఫామ్‌హౌస్‌లో పనిచేసే వారికి నోటీసులు అందించిన సెక్రటరీ - Nov 24, 2024 09:44 IST
కడప జిల్లాలో దారుణ హత్య
మైదుకూరు మండలం చెర్లోపల్లి లో దారుణ హత్య..
నారాయణ యాదవ్ పై గొడ్డలితో దాడి చేసిన బాలరాజు యాదవ్
బాకీ విషయమై బాలరాజు యాదవ్ అన్నతో వాగ్వాదం
గట్టిగా మందలించడంతో మాట మాట పెరిగి గొడ్డలితో దాడి
మైదుకూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
నిందితుడు బాలరాజు యాదవ్ పరారీ
- Nov 24, 2024 09:41 IST
ప్రేమోన్మాది వేధింపులు
-- మజ్జివలస గ్రామంలో ప్రేమోన్మాది వేధింపులకు టీచర్ బలి
-- ప్రేమ పేరుతో టీచర్ రాశిని వేధించిన రాజు
-- రాజు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన టీచర్
-- చికిత్స పొందుతూ 21న మృతి చెందిన టీచర్
-- ఈనెల 16న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
-- గోప్యంగా ఉంచిన భీమిలి పోలీసులు
-- స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్య వాలంటీర్‌గా పనిచేస్తున్న టీచర్