/rtv/media/media_files/2024/11/24/vRWOYymBIkWSybLQ08hP.jpeg)
- Nov 24, 2024 20:19 IST
ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ ను రూ.12.50 కోట్లకు RCB సొంతం చేసుకుంది
- Nov 24, 2024 20:14 IST
జితేశ్ శర్మను సొంతం చేసుకున్న ఆర్సీబీ
- Nov 24, 2024 20:00 IST
ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- Nov 24, 2024 19:51 IST
అఫ్గాన్ వికెట్‌కీపర్ రెహ్మనుల్లా గుర్బాజ్‌ను రూ.2 కోట్లకు కోల్‌కతా సొంతం చేసుకుంది
- Nov 24, 2024 19:51 IST
ఇంగ్లాండ్ హిట్టర్ ఫిల్ సాల్ట్‌ను రూ. 11.50 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.
- Nov 24, 2024 19:22 IST
మాక్స్ వెల్‌ను రూ.4.20కోట్లకు సొంతం చేసుకున్న పంజాబ్
- Nov 24, 2024 19:16 IST
మార్కస్ స్టాయినిస్‌ను రూ.11 కోట్లు వెచ్చించి పంజాబ్ దక్కించుకుంది.
- Nov 24, 2024 19:11 IST
ఇప్పటికి వరకు జరిగిన వేలంలో భారీ ధర పలికిన మూడో ప్లేయర్ వెంకటేష్ అయ్యర్
- Nov 24, 2024 19:09 IST
వెంకటేష్ అయ్యర్ ను రూ 23.75 కోట్లకు మళ్లీ దక్కించుకున్న కేకేఆర్
- Nov 24, 2024 19:04 IST
రవిచంద్రన్ అశ్విన్ ను రూ 9.75 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- Nov 24, 2024 18:40 IST
IPL వేలంలో డేవిడ్ వార్నర్‌కు ఊహించాని షాక్.. NOT SOLD
- Nov 24, 2024 18:37 IST
డేవన్ కాన్వే ను రూ.6.25 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- Nov 24, 2024 17:49 IST
సెట్-2లో ఇలా..!
- కేఎల్ రాహుల్ (రూ.14 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
- మహ్మద్ సిరాజ్ (రూ.12.25 కోట్లు) - గుజరాత్ టైటాన్స్
- డేవిడ్ మిల్లర్ (రూ.7.50 కోట్లు) - (పంజాబ్ కింగ్స్)
- యజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు) - (పంజాబ్ కింగ్స్)
- లివింగ్‌స్టోన్ (రూ.8.75) - (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
- మహ్మద్ షమీ (రూ.10 కోట్లు) - సన్ రైజర్స్ హైదరాబాద్
- Nov 24, 2024 17:43 IST
సెట్-1లో ఇలా..!
- అర్ష్‌దీప్‌సింగ్ (రూ18 కోట్లు) - పంజాబ్
- శ్రేయస్ అయ్యార్ (రూ.27.75 కోట్లు) - పంజాబ్
- కగిసో రబాడ (రూ.10.75 కోట్లు) - గుజరాత్
- జోస్ బట్లర్ (రూ.15.75 కోట్లు)- గుజరాత్
- మిచెల్ స్టార్క్ (రూ.11.75 కోట్లు) - ఢిల్లీ
- రిషబ్ పంత్ (రూ.27 కోట్లు) - లక్నో
- Nov 24, 2024 17:40 IST
ఏ టీమ్ దగ్గర ఎంత మిగిలింది?
- Nov 24, 2024 17:29 IST
ఇప్పటి వరకు జరిగిన వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లు!
- Nov 24, 2024 17:25 IST
KL రాహుల్‌ను రూ.14కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ
- Nov 24, 2024 17:23 IST
KL రాహుల్ IPL రికార్డ్ బ్రేక్ చేస్తాడా?... అతని కోసం పోటీ పడుతున్న ఢిల్లీ, చెన్నై
- Nov 24, 2024 17:19 IST
వేలంలోకి KL రాహుల్... ఏ టీమ్ దక్కించుకుంటుందనేది ఉత్కంఠ!
KL రాహుల్ మొత్తం ఆడిన మ్యాచులు - 226,
- రన్స్ - 4683
- స్ట్రైక్ రేట్ - 135.9
- 50s/100s - 65/6
- Nov 24, 2024 17:17 IST
లియామ్ లివింగ్‌స్టన్‌ను రూ. 8.75 కోట్లకు సొంతం చేసుకున్న RCB
- Nov 24, 2024 17:16 IST
వేలంలో కొనసాగుతున్న లియామ్ లివింగ్‌స్టన్
- Nov 24, 2024 17:12 IST
సిరాజ్‌ను రూ. 12.25కోట్లకు దక్కించుకున్న గుజరాత్
- Nov 24, 2024 17:11 IST
సిరాజ్ కోసం పోటీ పడుతున్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్
- Nov 24, 2024 17:09 IST
వేలంలో కొనసాగుతున్న హైదరాబాద్ ఆటగాడు సిరాజ్
- Nov 24, 2024 17:08 IST
యజ్వేంద్ర చాహల్‌ను రూ.18 కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
- Nov 24, 2024 16:58 IST
డేవిడ్ మిల్లర్‌ను రూ.7.50 కోట్లకు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
- Nov 24, 2024 16:53 IST
మహ్మద్ షమీని రూ.10 కోట్లకు సొంతం చేసుకున్న SRH
- Nov 24, 2024 16:49 IST
కాసేపట్లో ప్రారంభం కానున్న సెట్ 2
- Nov 24, 2024 16:41 IST
KL రాహుల్ కోసం ఎదురుచూస్తున్న RCB
- Nov 24, 2024 16:38 IST
IPL చరిత్రలో రికార్డ్ బ్రేక్.. రిషబ్ పంత్‌ను రూ. 27కోట్లకు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్
- Nov 24, 2024 16:36 IST
రిషబ్ పంత్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్న SRH, లక్నో టీమ్స్
- Nov 24, 2024 16:30 IST
వేలంలో కొనసాగుతున్న రిషబ్ పంత్.. రికార్డ్ బ్రేక్ చేస్తాడా?
- Nov 24, 2024 16:28 IST
మిచెల్ స్టార్క్ ను రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ
- Nov 24, 2024 16:23 IST
బట్లర్‌ను రూ. 15.75కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్
- Nov 24, 2024 16:17 IST
శ్రేయాస్ అయ్యర్‌ను రూ. 26.75కోట్లకు దక్కించుకున్న పంజాబ్
- Nov 24, 2024 16:15 IST
IPL వేలం హిస్టరీలోనే రికార్డ్ బ్రేక్ చేసిన శ్రేయాస్ అయ్యర్
- Nov 24, 2024 16:10 IST
శ్రేయాస్ అయ్యర్ ను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్న ఢిల్లీ, పంజాబ్
- Nov 24, 2024 16:02 IST
రబాడను రూ.10.75 కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్
- Nov 24, 2024 15:59 IST
భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
- Nov 24, 2024 15:38 IST
IPL Auction 2025: అందరి దృష్టి రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ల పైనే
అదృష్టం వరించేదెవరిని?
- Nov 24, 2024 15:29 IST
IPL Auction 2025: అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ
13సం|| వైభవ్ సూర్య వంశీ సచిన్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?
- Nov 24, 2024 15:03 IST
IPL 2025: కనీస ధర రూ.2 కోట్లు ఉన్న జాబితాలో 81 మంది ప్లేయర్స్
- Nov 24, 2024 14:58 IST
IPL Auction 2025: రిషభ్ పంత్‌కు రికార్డ్ ధర పలికే అవకాశం
- Nov 24, 2024 14:55 IST
IPL Mega Auction 2025: మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లు .....
గరిష్టంగా 204 మంది ఆటగాళ్ల విక్రయం
- Nov 24, 2024 14:30 IST
IPL 2025: ఐపీఎల్ వేలానికి కదిరి యువకుడు
రూ.30 లక్షల బేస్ ప్రైజ్ తో రిజిస్టర్
- Nov 24, 2024 14:27 IST
IPL Auction 2025: మరికొద్ది సేపట్లో....
Mega Action(Auction) awaits
— ORANGE ARMY (@SUNRISERSU) November 24, 2024
Stay Tuned to @JioCinema#IPLAuction2025#IPLAuction#OrangeArmypic.twitter.com/5lc4ovqwBh - Nov 24, 2024 13:45 IST
IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్.. జాక్ పాట్ కొట్టేది ఎవరు?
- Nov 24, 2024 13:31 IST
ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బుంది.. లిస్ట్ ఇదే!
Have a look at the remaining purse of all teams heading into the IPL 2025 Mega auction 💰#IPL2025#IPLAuction#IPLAuction2025pic.twitter.com/XDSHd0PJlh
— IPL Auction 2025 🧢 (@IPL2025Auction) November 24, 2024 - Nov 24, 2024 13:17 IST
నేడే ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత ఉందంటే?
- Nov 24, 2024 13:15 IST
మనీ వార్ వాంట్ ట్వీట్లు
The money war is about to begin #IPL2025#ipl2025auctionpic.twitter.com/GWtzSvxtCW
— KAUSHIK (@cricketkaushik) November 24, 2024