హైదరాబాద్లో ఇన్ని చెరువులు కబ్జా అయ్యాయా? By V.J Reddy 12 Oct 2024 హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించడం ప్రారంభించాక చెరువులు, కుంటల కబ్జాల బాగోతం బయటపడుతోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్
జంతువులను చంపి ఫారెస్ట్ ఆఫీసర్లు దావత్! By V.J Reddy 12 Oct 2024 ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్, మాంసంతో దావత్ చేసుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు.: Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు By V.J Reddy 12 Oct 2024 సీఎం చంద్రబాబుపై అసభ్యకర ట్వీట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. సీఎం పట్టువస్త్రాలు.. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
కొండా సురేఖ మంత్రి పదవి ఔట్.. TPCC చీఫ్ క్లారిటీ! By V.J Reddy 12 Oct 2024 మంత్రి పదవి నుంచి సురేఖను కాంగ్రెస్ అధిష్టానం తొలిగిస్తుందనే దానిపై మహేష్ క్లారిటీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
దసరా వేళ తప్పిన భారీ ప్రమాదం! By V.J Reddy 12 Oct 2024 జగ్గంపేట మండలం రామవరం NH-16పై బస్సును 10 మంది భవాని భక్తులతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం By V.J Reddy 12 Oct 2024 వివిధ రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
వలసదారులకు మరణశిక్ష.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! By V.J Reddy 12 Oct 2024 అమెరికాను ప్రపంచవ్యాప్తంగా ‘ఆక్రమిత అమెరికా’ అని పిలుస్తున్నారని అన్నారు ట్రంప్. Politics | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
చెన్నై-విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు By V.J Reddy 12 Oct 2024 విజయవాడ చెన్నై సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది.Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
సగటు అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్! By V.J Reddy 12 Oct 2024 తెలంగాణలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,20,509 అప్పు ఉన్నట్లు నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు By V.J Reddy 12 Oct 2024 చంద్రబాబు ఈరోజు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్లో జరిగే రెండు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. Short News | Latest News In Telugu | మెదక్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్