చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌.. అత్యధిక ధరలో ఆ టీమ్‌కు సొంతం

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆటగాడిని తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

New Update
LKKK

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్‌ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆటగాడిని తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇంతకుముందు ఇతను కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరఫున కెప్టెన్‌గా ఉన్నాడు. జస్ బట్లర్‌ను  రూ. 15.75కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. పంజాబ్‌ టీమ్‌ అర్ష్‌దీప్‌ను రూ.18 కోట్లకు తీసుకుంది. ఇంతకుముందు కూడా అతడు పంజాబ్‌కే ఆడాడు. ఇక కగిసో రబాడను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. 

Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు