కంటి ఆరోగ్యం మెరుగుపడాలంటే?
కళ్ల ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండాలి
క్యారెట్ జ్యూస్ తాగుతుండాలి
టమోటాలు తినాలి
చేపలు తింటుండాలి
ఉడికించిన గుడ్లు
బాదం వంటి డ్రైఫూట్స్ తీసుకోవాలి
కివి పండ్లు ఎక్కువగా తినాలి
సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకోవాలి