అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్న ఎలాన్ మస్క్ తండ్రి..!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అయోధ్యను సందర్శించనున్నారు. హర్యానాకు చెందిన సెర్వోటెక్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్‌గా ఎరాల్ మస్క్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఐదు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు.