BIG BREAKING : కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మాక్‌డ్రిల్.. బార్డర్‌లో హైటెన్షన్

పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మే 29 (గురువారం) సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Kamal Haasan : రాజ్యసభకు కమలహాసన్..డీఎంకే మద్దతుతో పెద్దల సభకు..

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌హాసన్‌ రాజ్యసభకు వెళ్లడం ఖాయమైంది. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే అధికారిక ప్రకటన చేసింది. డీఎంకే, ఎన్‌ఎంఎం ల ఒప్పందం ప్రకారం కమల్ పెద్దల సభకు వెళ్లనున్నారు.

Anna University Sexual Assault Case: అన్నా యూనివర్సిటీలో విద్యార్ధినిపై లైంగిక వేధింపులు..  కోర్టు సంచలన తీర్పు

అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్ధినిపై లైంగిక దాడి ఘటనపై చెన్నై మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి తీర్పు వెలువరించారు. జ్ఞానశేఖరన్‌ను దోషిగా ప్రకటిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అతనికి ఇంకా శిక్ష విధించలేదు.

couple missing : హ‌నీమూన్ కు వెళ్లి అదృశ్యమయ్యారు

కొత్తగా పెళ్లయిన ఒక జంట హ‌నీమూన్ కోసం వెళ్లి ద‌ట్టమైన అడ‌వుల్లో అదృశ్యమైంది. న‌వ దంప‌తుల ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లో చోటు చేసుకుంది. జంట ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Justice Yashwant Verma:  జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం!

ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యశ్వంత్‌ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది

Tata-Airbus Helicopter: దేశంలోనే తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్‌ తయారీ కేంద్రం. ఎక్కడంటే..!

దేశంలోనే తొలి ప్రైవేట్‌ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన విమాన ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్ , టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లు సంయుక్తంగా కోలారు జిల్లాలో హెచ్‌ 125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.

Web Stories
web-story-logo white skin tips వెబ్ స్టోరీస్

సౌందర్య పోషణకు ఇలా ఓపిక, శ్రద్ధ పెట్టండి

web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Advertisment

Humans Immortality by 2030: మానవులకు ఇక చావు లేదు.. ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన!

నానోబోట్‌ల ద్వారా 2030 నాటికి మానవులు మరణంపై ఆధిపత్యం సాధించవచ్చని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్‌వీల్ చెప్పారు. నానోబోట్స్ మానవ రక్తంలోకి ప్రవేశించి వ్యాధులను నయం చేస్తాయని, ఈ సూక్ష్మ యంత్రాలు భవిష్యత్తును ముందే అంచనా వేస్తాయని చెబుతున్నారు. 

BIG BREAKING : కేంద్రం సంచలన నిర్ణయం.. మళ్లీ మాక్‌డ్రిల్.. బార్డర్‌లో హైటెన్షన్

పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మే 29 (గురువారం) సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Puducherry Yoga Mahotsav IYD 2025: కౌంట్‌డౌన్ స్టార్ట్.. పుదుచ్చేరిలో ప్రారంభమైన యోగ మహోత్సవాలు.. 6,000 పైగా హాజరు!

అంతర్జాతీయ యోగ దినోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సందర్భంగా పుదుచ్చేరిలో యోగా మహోత్సవాన్ని నిర్వహించగా 6,000 పైగా మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

USA: స్టూడెంట్స్ కు ట్రంప్ మరో షాక్.. వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత..సోషల్ మీడియా ఖాతా తనిఖీ

స్టూడెంట్స్ కు ట్రంప్ సర్కార్ శాపంలా మారింది. అడ్డదిడ్డంగా నిబంధనలు పెడుతూ వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. తాజాగా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను ఆపేయాలని యూఎస్ ఎంబసీలకు ఆర్డర్ పాస్ చేసింది. తదుపరి ఆజ్ఞలను ఇచ్చేవరకు ఎలాంటి వీసాలను ఇవ్వొద్దని చెప్పింది.

Trump: కెనడాను అమెరికాలో కలిపేస్తే..గొల్డెన్ డోమ్ ఫ్రీ..ట్రంప్

కెనడాను ఎలా అయినా అమెరికాలో కలిపేసుకోవాలని కంకణం కట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని కోసం ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తాజాగా గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను కెనడా పొందవచ్చని..కాకపోతే ఆ దేశం అమెరికాలో కలిసి పోవాలని చెప్పారు. 

Fatima Payman : తాగి టేబుల్ మీద డ్యాన్స్ చేయమన్నారు.. ఆస్ట్రేలియా సెనెటర్ సంచలనం

ఫాతిమా పేమాన్‌ ఆస్ట్రేలియా శాసనసభలో హిజాబ్ ధరించిన తొలి మహిళా ముస్లిం సెనేటర్. ఒక అధికారిక కార్యక్రమానికి హాజరైన తనను ఒక పెద్ద స్థాయి సహోద్యోగి మద్యం తాగమని,'టేబుల్ మీద డ్యాన్స్ చేయమని' బలవంతం చేశాడని పేమాన్ ఆరోపించడం సంచలనంగా మారింది.

Advertisment

TG Crime: ఖమ్మంలో పుష్ప-3.. స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే?

ఏపీ-ఒడిశా సరిహద్దులలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.4.15 కోట్ల విలువైన 830 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల్లోనే 2,711 కేజీల గంజాయితోపాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

Kaleshwaram Project: ఎన్డీఎస్‌ఏ నివేదిక బూటకం.. అది ఎన్డీఏ నాటకం.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.

TG Crime : ఏం మనుషులురా మీరు....మాన‌సిక విక‌లాంగురాలిపై తండ్రీకొడుకు అత్యాచారం

హైద‌రాబాద్ శివారులో మానవత్వం మరిచిపోయిన ఓ తండ్రి, కుమారుడు కలిసి దారుణానికి ఒడిగట్టారు. మానసిక స్థితి సరిగా లేని వికలాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడా అమాయకురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం తెలిసి స్థానికులు వారిని ఛీ కొడుతున్నారు.

Harish Rao-KCR Meeting: కేసీఆర్‌తో హరీశ్ రావు కీలక భేటీ.. ఆ అంశంపై చర్చ?

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిశారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్‌ నోటీసులు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

TG Crime : శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

BIG BREAKING: సంచలన ఆడియో బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత!

ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇదంటూ ఓ ఆడియోను విడుదల చేశారు. విద్యార్థులతో పని చేయించాలంటూ ఓ అధికారి ఆదేశిస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది.

Advertisment

TDP Mahanadu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. మహానాడులో సంచలన ప్రకటన!

పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.

NTR AI Video: మహానాడులో ఎన్టీఆర్‌ ఏఐ స్పీచ్ గూస్‌బంప్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభ ప్రారంభమైంది. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాల నుంచి భారీగా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐతో రూపొందించిన ఎన్టీఆర్‌ ప్రసంగం వీడియో ప్రజంటేషన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

APNCET 2025 : ఏపీ నర్సింగ్ కామన్‌‌ ఎంట్రన్స్‌ టెస్ట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్..

AP నర్సింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2025(APNCET) నోటిఫికేషన్‌ రిలీజైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కానుంది.

CRIME NEWS: గోదావరిలో ముగ్గురు గల్లంతు.. రెండు డెడ్ బాడీలు లభ్యం

గోదావరి నడిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ప్రవీణ్‌(15), సూర్యతేజ(12) మృతదేహాలు దొరికాయి. పౌల్‌కుమార్‌(15) కోసం గాలింపు చేపట్టారు

AP High Court Recruitment 2025: ఏడవ తరగతి అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

Advertisment

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ శుభవార్త.. చౌకన రీఛార్జ్ ప్లాన్‌లు - 25కి పైగా OTT సబ్‌స్క్రిప్షన్స్!

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్‌‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

Stock Markets: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు..వెంటాడుతున్న కరోనా భయం?

ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది.  సెన్సెక్స్‌ 750 పాయింట్లు,నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 24,818 వద్ద ఉన్నాయి.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment