indigo delhi-srinagar Flight:పాడు బుద్ధి పోనిచ్చుకోలేదు...వాతావరణం బాలేదన్నా పర్మిషన్ ఇవ్వని పాకిస్తాన్

ఏం జరిగినా పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం భారీ కుదుపులకు లోనైంది.దానిని తట్టుకునేందుకు పాక్ గగనతలంలోకి వస్తామని పైలెట్ రిక్వెస్ట్ చేసినా..దానికి లాహోర్ ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. 

Jai Shankar: అమెరికా అమెరికాలోనే ఉంది..భారత్, పాక్ కాల్పుల విరమణలో దాని జోక్యం లేదు..జైశంకర్

భారత్, పాక్ కాల్పుల విరమణ విషయాన్ని తమ రెండు దేశాలే చర్చించుకుని నిర్ణయించుకున్నాయని.. అమెరికాను వేలు పెట్టనివ్వలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా చెప్పారు. ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్‌పై సీబీఐ చార్జిషీట్

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ చార్జ్‌షీట్ విడుదల చేసింది. ఆయన 2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఉన్నారు. ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారని సత్యపాల్ మాలిక్‌పై ఆరోపణలు వచ్చాయి.

Maoist Keshavarao: మా తమ్ముడు చనిపోలేదు.. మావోయిస్టు కేశవరావు అన్న సంచలన ప్రకటన!

మావోయిస్టు కేశవరావు చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పోలీసులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మానసికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు RTVతో తెలిపారు.  

బంగ్లాదేశ్‌కు ఇండియా మరో బిగ్‌ వార్నింగ్.. చికెన్ నెక్‌పై కౌంటర్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్‌ ఇటీవల చికెన్‌ నెక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనస్‌ వ్యాఖ్యలకు అస్సాం CM హింమంత శర్మ కౌంటర్‌ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్‌ నెక్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌కు రెండు చికెన్‌ నెక్‌లు ఉన్నాయని ఆయన అన్నారు.

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం

జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు.

Web Stories
web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

web-story-logo mango seeds వెబ్ స్టోరీస్

మామిడిపండు టెంక పడేస్తున్నారా..?

web-story-logo Lychee Side Effects వెబ్ స్టోరీస్

సరిగా పండని లీచీతో జర భద్రం

web-story-logo fried-samosa-with-green-dip-on-old-wooden-table-2025-03-24-07-38-57-utc వెబ్ స్టోరీస్

సమోసాతో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo Tomato face pack వెబ్ స్టోరీస్

పార్లర్‌తో పనిలేదు టమాటాతో అద్భుత అందం

Advertisment

PAK PM: ఏం మనుషులర్రా భాయ్..యుద్ధంపై మళ్ళీ నోరు పారేసుకున్న పాక్ ప్రధాని

పహల్గాం ఉగ్రదాడి చాలా విచారకరం అంటూనే తరువాత జరిగిన పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ నోరు పారేసుకున్నారు. 1971 యుద్ధం నాటి ఓటమికి తాము ప్రతీకారం తీర్చుకున్నామంటూ అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడారు. 

US Flight Accident: అమెరికాలోని శాండియాగోలో కూలిన మరో విమానం

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది. 

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.

బంగ్లాదేశ్‌కు ఇండియా మరో బిగ్‌ వార్నింగ్.. చికెన్ నెక్‌పై కౌంటర్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్‌ ఇటీవల చికెన్‌ నెక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనస్‌ వ్యాఖ్యలకు అస్సాం CM హింమంత శర్మ కౌంటర్‌ ఇచ్చారు. ఇండియాకు ఒక చికెన్‌ నెక్ మాత్రమే ఉంది. బంగ్లాదేశ్‌కు రెండు చికెన్‌ నెక్‌లు ఉన్నాయని ఆయన అన్నారు.

BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం

జమ్మూ కాశ్మీర్‌లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు.

Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్

ప్రధాని గుజరాత్‌‌ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.

Advertisment

KCR ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది.. కవిత కోపానికి కారణాలివేనా.!!

కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఆమె అసంతృప్తి వినిపించింది. అయితే కవిత వీటిపై స్పందించక పోవడం కొత్త అనుమానాలకు తెరరేపింది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆమె తీరు వేరుగా ఉంది.

కవిత పేరుతో లెటర్ రాసింది ఆయనే.. BRS ఎమ్మెల్సీ దాసోజు సంచలన ఆరోపణలు

BRSలో చీలిక, KCRకు కవిత లేఖ అని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ స్పందించారు. శ్రావణ్ కుమార్ RTVతో మాట్లాడుతూ.. కవిత ఆ లేఖ రాసిఉండదని అన్నారు. BRSని అస్థిర పరచాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు.

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

BIG BREAKING: ఏంటి డాడీ ఇది.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ!

తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన సంచలన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభలో బీజేపీ గురించి పెద్దగా మాట్లాడకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలందరికీ అందుబాటులో ఉండాలని తండ్రికి సూచించారు కవిత.

TG Formation Day 2025: పండుగను తలపించేలా.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సర్కార్ కీలక ఆదేశాలు!

జూన్ 2న పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రతీ శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలన్నారు. ఏర్పాట్లపై ఈ రోజు సీఎస్ సమీక్షించారు.

Maoist new chief: మావోయిస్టు కొత్త దళపతి అతనే.. కేశవరావు ఎన్‌కౌంటర్‌తో కీలక మార్పులు!

ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌, బెంగాల్‌కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

HYD: రన్నింగ్ బస్‌కు వేళాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. షాకింగ్ వీడియో!

హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్సు డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి యత్నించిన వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్‌పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో బస్సును అడ్డగించి డ్రైవర్‌ ఫోన్ లాకొన్నాడు.

Advertisment

BIG BREAKING: ఏపీలో కరోనా కేసు

విశాఖలో మొదటి కరోనా కేసు కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ మహిళకు కోవిడ్ నిర్ధరణ అయింది. ఆమెతో పాటూ భర్త, పిల్లకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటూ క్వారంటైన్ ఉండాలని సూచించారు. 

BIG BREAKING: ఏపీలో మళ్లీ కరోనా రూల్స్.. సర్కార్ సంచలన ప్రకటన!

ప్రజలకు ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లు, విమానాశ్రయాల్లో COVID-19 రూల్స్ పాటించాలని సూచించింది. కరోనా వైరస్‌పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది.

BIG BREAKING: చంద్రబాబుతో విజయసాయి దోస్తి.. ఇదిగో ప్రూఫ్.. జగన్ సంచలనం-VIDEO

కూటమికి మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు విలువ ఉండదన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదన్నారు.

Police Custody for Terror Suspects: పోలీస్ కస్టడీకి ఉగ్ర కుట్రదారులు.. ఎన్ఐఏతో కలసి ఐదు రోజుల పాటు...

దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టయిన సిరాజ్‌, సమీర్‌లను పోలీస్‌ కస్టడీకి తరలించేందుకు కోర్టు అనుమతించింది. ఉగ్ర కుట్ర కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్‌, తెలంగాణకు చెందిన సమీర్‌ను 5 రోజులపాటు పోలీసులు విచారించనున్నారు.

భారీ ఎన్‌కౌంటర్.. మరో కీలకనేత మృతి

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.

Advertisment

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Street Vendor Credit Card Scheme 2025: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను తీసుకొచ్చింది. గతేడాది దీన్ని నిలిపివేయడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి క్రిడెట్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది.

BIG BREAKING: ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం.. రూ.172 కోట్లు కొట్టేసిన ఇంటి దొంగలు!

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇండస్‌సెంట్‌లో వందల కోట్ల స్కామ్ బయటపడింది. ఇంటర్‌నల్ అడిట్‌లో రూ.173 కోట్ల ఫ్రాడ్ వెలుగుచూసింది. ఫైనాన్షియల్ ఈయర్‌ 2024-25లో తప్పుడు లెక్కలు ఉన్నట్లుగా ఇండస్‌సెంట్‌ బ్యాంక్ బోర్డు దృష్టికి వెళ్లింది.

Stock Market: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ సూచీలు మాత్రం రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 81,820 స్థాయిలో.. నిఫ్టీ 220 పాయింట్లు 24, 900 దగ్గర ఉంది. 

Flash News : రూ. 2,400 పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో తులం ఎంతంటే?

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. దీంతో ధర రూ.  89 వేల 300కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగింది. దీంతో ధర రూ.  97 వేల 420కు చేరుకుంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment