బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ కాబోయే భర్తను చూశారా?
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా పాపులరైన శుభశ్రీ
త్వరలో ఈ బ్యూటీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు
తాజాగా నటుడు అజయ్ మైసూర్ తో ఘనంగా నిశ్చితార్థం
కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ వేడుకలు
మెజిస్టిక్ ఇన్ లవ్ ఆల్బంలో కలిసి నటించిన శుభశ్రీ - అజయ్
కలిసి యాక్ట్ చేస్తున్న క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడినట్లు టాక్
Image Credits: Subhashree Rayaguru/ Instagram