/rtv/media/media_files/2025/05/16/Y5CXZiWQs2yvepQItz9E.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు.
RTV News App Download Links:
ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు - https://t.co/4nRQaLbtfv
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
-
Jun 08, 2025 21:52 IST
వైసీపీ నుంచి ఆ కీలక నేతలు ఔట్!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్‌ను తొలగించింది.
-
Jun 08, 2025 21:27 IST
పదవి త్యాగానికి సిద్ధం.. మల్ రెడ్డి రంగారెడ్డి సంచలన ప్రకటన!
తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డయితే రాజీనామా చేయడానికి సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. తమ మొరను అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లైన్లోనే పనిచేస్తామని ప్రకటించారు.
-
Jun 08, 2025 21:26 IST
పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. సినిమాను మించిన ట్విస్ట్!
-
Jun 08, 2025 21:03 IST
మహిళను చితకబాదిన బీజేపీ ఎమ్మెల్యే కూతురు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పూర్వాంచల్ హైట్స్ సొసైటీ నుంచి ఓ సంచలన వీడియో బయటపడింది. ఇందులో దాద్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తేజ్‌పాల్ నగర్ కుమార్తె ఒక మహిళపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
bjp mla daughter video ग्रेटर नोएडा: विधायक की बेटी पर महिला के साथ दुर्व्यवहार का आरोप, वीडियो वायरल, प्रशासन की भूमिका पर उठे सवाल
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) June 8, 2025
ग्रेटर नोएडा के प्रतिष्ठित पूर्वांचल हाइट्स सोसाइटी से एक वीडियो सामने आया है, जिसमें दादरी से भाजपा विधायक तेजपाल नागर की बेटी पर एक महिला के साथ मारपीट और अभद्रता का… pic.twitter.com/8z7lg2TaCLGREATER NOIDA : दादरी के विधायक तेजपाल नागर की बेटी ने की मारपीट ,
— Mahender Mahi (@MahendrMahii) June 8, 2025
ग्रेटर नोएडा के पूर्वांचल सोसाइटी की वीडियो बताई जा रही है जहा विधायक तेजपाल नागर की बेटी ने एक महिला को उसका घर जाकर पीटा ,
क्यों पीटा इसकी जानकारी नहीं पता चली अभी तक मगर ये ग़लत है 🙏🏻 #noida #Greaternoida pic.twitter.com/wBxjj9ncDr -
Jun 08, 2025 20:52 IST
రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులు..
-
Jun 08, 2025 20:51 IST
9 మంది మహిళలపై ఆస్కార్ విన్నర్ లైంగిక దాడి.. మైనర్లను కూడా వదలకుండా!
-
Jun 08, 2025 20:50 IST
మహిళా న్యాయమూర్తి మంగళసూత్రం చోరీ..
-
Jun 08, 2025 18:56 IST
బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజ్, రాహుల్ వద్ద ఉద్యోగం : సీఎం రేవంత్
-
Jun 08, 2025 18:12 IST
అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
-
Jun 08, 2025 17:42 IST
ఇక సెలవు.. ముగిసిన మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు
-
Jun 08, 2025 16:17 IST
గాజాలో ఆస్పత్రి కిందే హమాస్ సొరంగం.. సంచలన వీడియో
-
Jun 08, 2025 16:17 IST
రూ. లక్ష పొందే కొత్త స్కీమ్.. మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP సర్కార్ మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా ఇచ్చేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానుంది. 35 పైసల వడ్డీకే స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని ఇవ్వనుంది.
ntr vidya sankalpam scheme for dwacra womens children Photograph: (ntr vidya sankalpam scheme for dwacra womens children) -
Jun 08, 2025 16:16 IST
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణకు కొత్త హోం మంత్రి ఎవరో తెలుసా?
-
Jun 08, 2025 15:18 IST
రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే
ఏపీ పీజీసెట్ -2025 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్ష కోసం 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 25వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ap pgcet 2025 exams start from tomorrow full schedule Photograph: (ap pgcet 2025 exams start from tomorrow full schedule) -
Jun 08, 2025 14:37 IST
ఏపీలో తీవ్రవిషాదం. . ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతు
-
Jun 08, 2025 14:35 IST
2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు
-
Jun 08, 2025 12:19 IST
BIG BREAKING : వెక్కి వెక్కి ఏడ్చిన KCR (VIDEO)
-
Jun 08, 2025 09:46 IST
MLA Maganti Gopinath: అనుచరుడు సర్దార్ ఆత్మహత్యతో మనస్థాపం.. నిద్రాహారాలు మానేసిన మాగంటి
-
Jun 08, 2025 09:46 IST
Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
-
Jun 08, 2025 09:45 IST
Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..హత్యాయత్నం