ఔకీటెల్ కంపెనీ యూఎస్‌ మార్కెట్‌లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది.

దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది.

ఈ ఫోన్ UKలోని Amazonలో సేల్‌కి అందుబాటులో ఉంది.

ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ అందించారు.

వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఈ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 11,000mAh బ్యాటరీని అందించారు.

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69K రేటింగ్‌తో వస్తుంది.