/rtv/media/media_files/2025/06/08/OXXeUPIWLg73kJ7LKv6m.jpg)
Cricketer Rinku Singh and MP Priya Saroj got engaged today
భారత క్రికెటర్ రింకు సింగ్ ఇవాళ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రైవేట్ సెట్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
You can see live pictures of engagement of MP Priya Saroj and #cricketer Rinku Singh here Many congratulations to Rinku Singh and Priya Saroj on starting a new life. #RinkuSingh#PriyaSaroj#rinkusingh#Lucknowhttps://t.co/48lwOk7T3Jpic.twitter.com/KV8l72xbFI
— Indian Observer (@ag_Journalist) June 8, 2025
🔴BREAKING | 'सिक्सर किंग' ने पहनी रिंग
— NDTV India (@ndtvindia) June 8, 2025
क्रिकेटर रिंकू सिंह और सांसद प्रिया सरोज की हुई सगाई, देखें वीडियो #RinkuSingh | #PriyaSaroj#Engagement | #UttarPradesh | #Lucknowpic.twitter.com/unTFmYwCyI
ఘనంగా రింకు నిశ్చితార్థం
అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిశ్చితార్థ వేడుకకు ముందు రింకు సింగ్ తన కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని చౌధేరా వాలి దేవి ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Rinku singh की इस तस्वीर में एक चीज़ बड़ी खास है ध्यान से देखो pic.twitter.com/yq6w5c1na5
— Gurpreet Garry Walia (@garrywalia_) June 8, 2025
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
ఈ కార్యక్రమం ఫుల్కర్న్ హాల్‌లో జరిగింది. పూల అలంకరణలు, లైటింగ్‌తో వేడుక అందంగా ముస్తాబైంది. 300 మంది అతిథులకు ప్రత్యేక పాస్‌తో ప్రవేశం కల్పించబడింది. ఈ పాస్‌లో బార్‌కోడ్ స్కానింగ్ వ్యవస్థ ఉంది.
क्रिकेटर रिंकू सिंह और सांसद प्रिया सरोज की सगाई की पहली झलक सामने आई है!
— Manish लालू (Journalist) (@ManishMedia9) June 8, 2025
दो अलग-अलग दुनियाओं के चमकते सितारे, अब एक साथ… इस नई और खूबसूरत शुरुआत के लिए ढेरों शुभकामनाएं ! #Rinkusingh ❤️ #priyasarojpic.twitter.com/RgP1KnNblI
నిశ్చితార్థంలో లక్నో వంటకాలను స్పెషల్స్ గా పెట్టనున్నారు. స్టార్టర్లలో యూరోపియన్, చైనీస్, ఆసియన్, ఇండియన్ కూడా ఉంటాయి. అయితే మెయిన్ గా అవధి వంటకాలే ఉంటాయని చెబుతున్నారు. గులాబ్ కి తండి ఖీర్, ఆచారి సిగార్ రోల్ ప్రత్యేక స్వీట్లుగా పెట్టనున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం రింకూ సింగ్, ప్రియా సరోజ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rinku Singh💍 Priya Saroj pic.twitter.com/dsgtmFyqWa
— Parinda🕊 (@Parthian_1) June 8, 2025
Also Read:మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
क्रिकेट रिंकू सिंह और सांसद प्रिया सरोज की सगाई का खास दिन आखिरकार आ ही गया..रिंकू सिंह और प्रिया सरोज अपनी सगाई समारोह में काफी खूबसूरत दिखे...प्रिया सरोज इमोशनल दिखाई दीं....#RinkuSingh#RinkuSinghEngagement#PriyaSaroj#Lucknow#ATSocial#AajtakSocialpic.twitter.com/yxE6HadBQO
— AajTak (@aajtak) June 8, 2025
क्रिकेटर रिंकू सिंह को अंबेडकरवादी और समाजवादी बनने पर बहुत-बहुत बधाई
— PRINCE CHAUHAN (@chauhanp9807) June 8, 2025
Rinku Singh Priya Saroj खुश दिख रहे हैं यह जोड़ी विराट कोहली और अनुष्का शर्मा की तरह रिंकू सिंह प्रिया सरोज की जोड़ी हिट रहेगी#RinkuSingh#PriyaSaroj#rinkusinghpic.twitter.com/UPdEfM5POV
क्रिकेटर रिंकू और सांसद प्रिया की सगाई आज
— Surabhi🇮🇳 (@surabhi_tiwari_) June 8, 2025
लखनऊ के होटल सेंट्रम में होगी रिंग सेरेमनी
समारोह में शामिल होंगे कई VVIP मेहमान
18 नवंबर को वाराणसी के ताज होटल में होगी शादी।#rinkusingh#priyasarojpic.twitter.com/6uytkntm6x
team-india | rinku-singh | latest-telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news