గ్రీన్ టీ తాగడం వల్ల పళ్లు పుచ్చిపోవా..?

నోరు శుభ్రంగా లేకపోతే పళ్ల సమస్యలు

పాలు, పెరుగు తీసుకుంటే పళ్లు ఆరోగ్యం

యాపిల్, జామకాయతో బ్యాక్టీరియా పరార్

పాలకూర, బచ్చలికూర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది

బాదం, జీడిపప్పుతో పళ్ళపై మలినాలు శుభ్రం

గ్రీన్ టీ చిగుళ్ళ వాపు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది

చేపలు చిగుళ్ళలో ఏర్పడే వాపును తగ్గిస్తుంది

Image Credits: Envato