/rtv/media/media_files/2025/06/08/7JepjpBAzTFeNF2QQMIz.jpg)
2,000 Troops Sent To LA
లాస్ ఏంజెలెస్ లో నిరసనలు తీవ్రమౌతున్నాయి. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అక్కడ ఉద్రిక్తతలకు దారి తీశాయి. తనీఖీలను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. వందల మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు రోజులైనా పరిస్థితాి అదుపులోకి రాకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నారు. 2 వేల మంది నేషనల్ గార్డ్ సైనికులను అక్కడ మోహరించారు. ఈ విషయమై నిరసనకారులను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. అందుకే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుందని అన్నారు. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్యల్లా పరిష్కరిస్తామని చెప్పారు.
REMINDER: President Biden never needed to send National Guard troops to LA for protests, and trump REFUSED to send them to the Capitol on January 6th.
— BrooklynDad_Defiant!☮️ (@mmpadellan) June 7, 2025
This is part of trump's fascist Project 2025 takeover. Full blown authoritarianism is here. pic.twitter.com/9BPJlyNrqp
లాస్ ఏంజెలెస్ లో వరుసగా రెండో రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాస్ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులతో సహా తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 118 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సర్వీస్ ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్..కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను అరెస్టు చేశారు. దీంతో అక్కడ నిరసనలు చెలరేగాయి. వందల మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. హుయెర్టాను విడుదల చేయాలంటూ ఫెడరల్ భవనం ముట్టడించారు. దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇప్పుడు ట్రంప్ ఏకంగా 2వేల మంది భద్రతా సిబ్బందిని లాస్ ఏంజెలెస్ లో మోహరించారు.
Take a look at the media’s new “mostly peaceful” protests in LA. pic.twitter.com/iVWp3ULmxl
— Justin T. Haskins (@JustinTHaskins) June 8, 2025
Riots over immigrations raids wreak havoc in LA for second day on Saturday, as ICE pledged to call in National Guard https://t.co/icwSHbHkVa pic.twitter.com/JWK0UXD5yK
— New York Post (@nypost) June 7, 2025
మరింత రెచ్చగొడుతున్నారు..
అయితే ఈ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఖండించారు. ట్రంప్ ఈ నిర్ణయం మరింత ఉద్రిక్తతలను పెంచుతుందని ఆయన అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతుందని ఎక్స్ లో రాశారు. తాము లాస్ ఏంజెలెస్ కౌంటీతో చర్చలు జరుపుతున్నామని...అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గవర్నర్ న్యూసమ్, మేయర్ కరెన్ బాస్ లపై మండిపడ్డారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించలేరని విమర్శించారు. అక్రమవలసదారులను విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ట్రంప్ ఇచ్చారు.
యూఎస్ చట్టాలకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మరోవైపు లాస్ ఏంజెలెస్ ఘటనను వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ తీవ్రంగా ఖండించారు. ఇవి యూఎస్ చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయన్నారు.
🪖📢 #Trump to deploy #NationalGuard in response to #LosAngeles #immigration #protests 🔥🛑 | https://t.co/zs39RamqNt pic.twitter.com/p4egaNZE81
— Economic Times (@EconomicTimes) June 8, 2025
The federal government is moving to take over the California National Guard and deploy 2,000 soldiers. That move is purposefully inflammatory and will only escalate tensions.
— Governor Gavin Newsom (@CAgovernor) June 8, 2025
LA authorities are able to access law enforcement assistance at a moment’s notice. We are in close…
THOUSANDS take the streets in LA to protest ICE..
— American AF 🇺🇸 (@iAnonPatriot) June 8, 2025
Not an American flag in sight. pic.twitter.com/O3B8wSDR1C
The LA protest has now turned violent. More officers are responding. It’s morphing into total chaos! 🔥🔥pic.twitter.com/jzpzJfxm5x
— 🇺🇸ProudArmyBrat (@leslibless) February 4, 2025
Also Read: Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..హత్యాయత్నం