Housefull 5: పబ్లిక్ టాక్ కోసం నేరుగా రంగంలోకి దిగిన స్టార్ హీరో! (వీడియో వైరల్)

స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ 'హౌస్ ఫుల్ 5' పబ్లిక్ టాక్ తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. థియేటర్ వద్ద మైక్ పట్టుకొని బయటకు వస్తున్న ప్రేక్షకులను సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

New Update

ముగ్గురు స్నేహితుల కథ

ఒక క్రూజ్ షిప్ లో ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాను రూపొందించారు. జాలీగా సాగుతున్న ఈ ముగ్గురి జీవితంలో అనుకోని హత్యా నేరం ఎలాంటి మార్పులకు దారితీసింది అనేది సినిమా కథ. 

సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రాన్ని  తరుణ్ మన్సుఖాని తెరకెక్కించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ ఫీమేల్ లీడ్స్ గా నటించగా..  సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, చిత్రాంగద సింగ్, ఫర్దీన్ ఖాన్, చుంకీ పాండే, జానీ లివర్, శ్రేయాస్ షర్నో మోరేనా, శ్రేయాస్ షర్నో మోరెనార్, రాంకీ తల్పాడే, ధీర్, జానీ లీవర్,  ఆకాష్‌దీప్ సబీర్ తదితరులు కీలక  పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన హౌస్ ఫుల్ 1,2,3,4 సీరీస్ లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 

Also Read: Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు