జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు

జమ్మూకశ్మీర్‌లో వరుసగా ఉగ్రదాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లోని గ్రనేడ్‌ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

WhatsApp: 85 లక్షల వాట్సప్‌ అకౌంట్స్ బ్లాక్!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్‌ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వెల్లడించింది.

ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన..

తెలంగాణలో స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో దశలో స్థలం లేని వాళ్లని కూడా గుర్తిస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Amit Shah: ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. అలాగే ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

CM Yogi: యూపీ సీఎంకు బెదిరింపులు.. సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ..

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ని హత్య చేస్తామని ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశాలు వచ్చాయి. పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేకపోతే బాబా సిద్ధిఖీలానే హత్య చేస్తామని దుండగులు మెసేజ్ చేశారు.

Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి!

కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా వస్తున్న రైలు ఢీకొని నలుగురు రైల్వే సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు

India: విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశం విశ్వమిత్రగా ఎదుగుతోందని విదేశాంగమంత్రి ఎన్. జైశంకర్ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత ఎక్కువ మందితో..ఎక్కువ దేశాలతో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. కెనడాతో దౌత్య వివాదాలు ఎదుర్కొంటున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Web Stories
web-story-logo Thaimassage7 వెబ్ స్టోరీస్

థాయ్‌ మసాజ్‌ ఎందుకు ఫేమస్‌?

web-story-logo bats5 వెబ్ స్టోరీస్

గబ్బిలాలను పెంచుకుంటున్న గ్రామం

web-story-logo universe8 వెబ్ స్టోరీస్

త్వరలో విశ్వం అంతం కాబోతోందా?

web-story-logo వర్షాకాలంలో ఏ కూరగాయలు తినాలి. వెబ్ స్టోరీస్

కాకరకాయతో సర్వరోగాలు నివారణ

web-story-logo lasya 3 వెబ్ స్టోరీస్

పిల్లలు, భర్తతో బుల్లితెర యాంకర్ ఫొటో షూట్

web-story-logo khanna4 వెబ్ స్టోరీస్

రాశీ కన్నా హాట్ లుక్స్ ! కుర్రాళ్ళు ఫిదా

web-story-logo pragyaaa3 వెబ్ స్టోరీస్

చీరలో బాలయ్య బ్యూటీ గ్లామర్ ట్రీట్ !

web-story-logo jaggery-traditional-cane-sugar-cube-on-table-2023-11-27-05-12-24-utc (2) వెబ్ స్టోరీస్

బెల్లంతో ఈ సమస్యలకు చెక్

web-story-logo top-view-of-carnation-seeds-in-silver-spoon-on-bla-2023-11-27-05-36-42-utc (1) వెబ్ స్టోరీస్

లవంగాలతో ఈ సమస్యలన్నీ మటుమాయం

web-story-logo .under rs 10k mobiles. బిజినెస్

చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే

Advertisment

WhatsApp: 85 లక్షల వాట్సప్‌ అకౌంట్స్ బ్లాక్!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఐటీ రూల్స్‌ 2021 ఉల్లంఘన, వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఈ చర్యలకు దిగింది. ఒక్క సెప్టెంబర్‌లోనే ఏకంగా 85 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వెల్లడించింది.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్.. నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణాన్ని అంతం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అమెరికన్ కంపెనీలను వెనక్కి తెచ్చి కార్మికుల జీతాలు పెంచుతామన్నారు.

Iran: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాక్‌ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ!

మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్‌ లో ట్రంప్‌ కి 297, కమలా హారిస్‌ కు 241 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది.

Israel:హెజ్బొల్లా టాప్ కమాండర్‌‌ను హతమార్చిన ఇజ్రాయెల్

హెజ్బుల్లా టాప్ కమాండర్‌‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నాసర్‌ బ్రిగేడ్‌ రాకెట్‌, మిస్సైల్స్‌ యూనిట్‌కు చెందిన జాఫర్‌ ఖాదర్‌ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో హతమార్చినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇంకా హెజ్బొల్లా ఇంకా ధృవీకరించలేదు.

canada: కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు

రోజూ ఏదో ఒక విధంగా కెనడా భారత్‌ను కవ్విస్తూనే ఉంది. మొన్న అమితా షా మీద ఆరోపణలు చేసిన  కెనడా ప్రభుత్వం ఇప్పుడు భారత్‌ను సైబర్ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. 

Israel: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడి..దాదాపు వంద మంది మృతి

గాజా మీద ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంట్లో 50 మంది చిన్నారులతో సహ 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 192 మంది గాయపడ్డారు. 

Advertisment

Aghori: అఘోరీ సంచలన నిర్ణయం.. నన్ను అవమానించారు, ఇక చూస్కోండి!

అఘోరీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ తెలంగాణకు రానంటూ పేర్కొంది. కాగా తాను ఆత్మార్పణం చేసుకుంటానన్న ప్రకటనతో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రీసెంట్‌గా అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు.

ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్‌ ఫైర్!

హైటెక్‌సిటీలో బైక్‌లపై విన్యాసాలు చేస్తూ బాణసంచా కాల్చిన ఆకతాయిలపై సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజం' అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

హైదరాబాద్ కస్టమర్‌ను చీట్ చేసిన Swiggy.. జరిమానా ఎంతో తెలుసా!?

కస్టమర్‌ను మోసం చేసినందుకు స్విగ్గీ సంస్థకు రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ ఫోరం రూ.25,000 జరిమానా విధించింది. స్విగ్గీ వన్ సభ్యత్వం పేరుతో 9.7 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని 14 కిలోమీటర్లుకు పెంచి, కస్టమర్‌ను తప్పుదోవ పట్టించినందుకు జరిమానా విధించింది.

Telangana: కులమే కాదు.. ఆస్తి, అప్పులతో పాటు ఆ 75 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు అధికారులు సర్వే చేపట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్​ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. తప్పులు చెప్పినవారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు. 

TG RTC:టీజీఆర్టీసీ గుడ్‌ న్యూస్‌..ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్‌ బస్సులు

తెలంగాణలోని భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ కార్తీక మాసం సందర్భంగా ఓ గుడ్ న్యూస్‌ చెప్పింది. తెలంగాణలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలతో పాటు ఏపీలోని పంచారామాలకు స్పెషల్‌ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

కులగణన సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన

అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ మీటింగ్‌కి రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కులగణనకు ఇంఛార్జ్‌లుగా ఎమ్మెల్యేలే వెళ్తారని పేర్కొన్నారు.

అందంగా ఉన్నావ్ వస్తావా! మహిళలకు మంత్రి ఉత్తమ్‌ పీఏ సెక్స్ వల్ టార్చర్

అందంగా ఉన్నావ్ వస్తావా? ఎంతైనా ఇస్తానంటూ కోదాడ సీడీపీఓ సూపర్‌వైజర్‌కు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పీఏ ఫోన్‌ చేయడం సంచలనం రేపుతోంది. ఎంత డబ్బైనా ఇస్తా. నిన్ను పదేళ్లైన వదలనంటూ నరేష్ రెడ్డి బెదిరిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisment

TET అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఫలితాలు!

AP: రేపు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్‌ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు.

అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!

AP: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు రివ్యూ మీటింగ్‌లో మంత్రులకు స్వాగతం పలికి వేమిరెడ్డి పేరును ఆర్డీవో విస్మరించారు. దీంతో ఆయన సభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి ఆపినా ఆగలేదు.

ఊహించని కమ్ బ్యాక్‌తో వస్తాం.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

రాబోయే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. భూమన కరుణాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన విజయసాయి రెడ్డి 2027 చివరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు.

Ration Cards: జనవరి నుంచే కొత్త రేషన్ కార్డులు.. ఫస్ట్ ఇచ్చేది వారికే!

ఏపీలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు పనులు మొదలు పెట్టారు. 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దం చేసుకుంటుంది.

AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ శుభవార్త

300 గజాల్లోపు గృహాలకు సులభతరంగా ప్లాన్‌ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నారాయణ అన్నారు. నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ మంజూరు ప్రక్రియ అవసరం లేదని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.

AP Assembly: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..బడ్జెట్‌ కూడా!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే ప్రవేశపెట్టిన సర్కార్… ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది

ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద బుక్ చేసుకోవాలంటే రేషన్, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. ఇంట్లో ఎవరి పేరు మీద కనెక్షన్ ఉందో వారి పేరు తప్పకుండా రేషన్ కార్డులో ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది.

Advertisment

Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ. 10 తోనే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!

రిలయన్స్ జియో తాజాగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 999 ధరతో రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు, 5G డేటా లభిస్తుంది. ఇలా చూస్తే.. రోజుకు రూ. 10 చొప్పున మాత్రమే పడుతుంది. 

Gold Price: ఇదే మంచి అవకాశం.. భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర క్రితం రోజు తులంపై రూ.770 తగ్గగా ఈరోజు మరో 160 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం రూ. 80 వేల 400 వద్దకు వచ్చి చేరింది.

HDFC: యూపీఐ కస్టమర్లకు షాక్.. రెండు రోజులు సేవలు బంద్!

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఆ బ్యాంక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. రెండు రోజల పాటూ యూపీఐ సేవలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 5, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని తెలిపింది.  

NSE: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కొత్తగా మొబైల్ యాప్‌ను లాంచ్ ఏసింది. తన వెబ్ సైట్ సేవలను మరింత మెరుగుపరుచుకునే విధంగా దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే ఉన్న ఈ యాప్ త్వరలో తెలుగుతో సహా 11 భాషల్లోకి అందుబాటులోకి రానుంది. 

ఆ దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లు నిషేధం.. కారణమేంటంటే?

ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 సిరీస్‌ను నిషేధించగా.. తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా దేశంలో నిషేధించింది. దేశంలొ విక్రయించే స్మార్ట్‌ఫోన్లలో కనీసం 40 శాతం స్థానికంగా తయారు చేసిన భాగాలు కలిగి ఉండాలనే నిబంధన పాటించకపోవడం వల్ల నిషేధించినట్లు తెలుస్తోంది.

చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే

ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేల లోపు సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లను కొనుక్కోవచ్చు. మోటోరోలా, శాంసంగ్, రెడ్ మి, పోకో, ఇన్‌ఫినిక్స్ సహా మరిన్ని ఫోన్లు ఉన్నాయి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | బిజినెస్

Stock Market:మూరత్ ట్రేడింగ్‌లో అదరగొట్టిన సూచీలు..లాభాలతో కొత్త సంవత్

దీపావళి సంద్భంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ అద్భుతంగా మొదలైంది. సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ 99 పాయింట్లు జంప్ చేసి 24,304 వద్ద ముగిసింది.

Advertisment

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్!

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్‌ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Ganesh laddu: గతేడాది గణపతి లడ్డూలు రికార్డులివే.! ఏకంగా రూ. కోటి

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు లక్షల్లో వేలంపాట పాడుతున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి. ఇందుకోసం పోలీసు శాఖ నిమజ్జనంలో పాటించవల్సిన నియమాలపై కొన్ని విషయాలు తెలుపుతున్నారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...

గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరి చనిపోయిన వేళ ఆయనది ఒక పిక్ చాలా వైరల్ అవుతోంది. ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఏదో చదువుతున్నట్టుగా ఉంది ఆ చిత్రం. నిజానికి ఇందులో అయన ఇందిరాగాంధీ పక్కనే నిలబడి ఆమె రాజీనామాకే డిమాండ్ చేస్తున్నారు.

Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం

వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్‌ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2
Gold Price