థాయ్ మసాజ్ ఎందుకు ఫేమస్?
థాయ్ మసాజ్ ప్రపంచంలోనే ప్రసిద్ధి
మసాజ్ వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి
స్ట్రెచింగ్, ఆక్యుప్రెషర్‌ని ఉపయోగిస్తారు
దీని వల్ల శరీర శక్తి సమతుల్యంగా ఉంటుంది
ఈ మసాజ్ ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది
థాయ్ మసాజ్‌కు వందల సంవత్సరాల చరిత్ర
ఈ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
Image Credits: Envato