Rashmika: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్ By Anil Kumar 06 Dec 2024 రష్మిక మందన గురువారం సాయంత్రం AMB లో విజయ్ దేవరకొండ తల్లి, తమ్ముడితో కలిసి 'పుష్ప 2' సినిమాను చూసింది. Short News | Latest News In Telugu n
Sukumar : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా? By Anil Kumar 06 Dec 2024 'ఆర్య' తర్వాత సుకుమార్.. రామ్‌తో ‘జగడం’ సినిమా తీశారు. కమర్షియల్ గా మూవీ సక్సెస్ కాకపోయినా సుకుమార్ టేకింగ్ ఆకట్టుకుంది. Short News | Latest News In Telugu
Naga Chaitanya – Shobitha: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత By Anil Kumar 06 Dec 2024 కొత్త జంట నాగ చైతన్య -శోభిత.. అక్కినేని నాగార్జునతో కలిసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప2' మ్యూజిక్ క్రెడిట్ మొత్తం నాదే.. హాట్ టాపిక్ గా స్యామ్ సీఎస్ కామెంట్స్ By Anil Kumar 06 Dec 2024 మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ తాజా ఇంటర్వ్యూలో 'పుష్ప 2' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో 90 శాతం క్రెడిట్ నాదే అని అన్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Pushpa 2 : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే? By Anil Kumar 06 Dec 2024 'పుష్ప2' తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ పై సందిగ్థత నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఒక్క సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది. Short News | Latest News In Telugu
'పుష్ప2' ప్రీమియర్ లో మహిళ మృతి.. రెస్పాండ్ అయిన అల్లు అర్జున్ టీమ్ By Anil Kumar 05 Dec 2024 'పుష్ప2' సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిస లాట ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. Short News | Latest News In Telugu
ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ను మించినోడు లేడు.. శిల్పా రవి సంచలనం By Anil Kumar 05 Dec 2024 మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి 'పుష్ప2' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా 'పుష్ప2' నిలుస్తుంది. Short News | Latest News In Telugu | సినిమా
'పుష్ప2' తో పాటూ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలు ఇవే By Anil Kumar 05 Dec 2024 'పుష్ప2' మూవీ వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. Short News | Latest News In Telugu | సినిమా
బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలు.. 'పుష్ప' స్దానం ఎంతంటే? By Anil Kumar 05 Dec 2024 ఓపెనింగ్స్ లో ప్రభాస్ 'బాహుబలి' నుంచి అల్లు అర్జున్ 'పుష్ప' వరకు ఇండియా వైడ్ ఏ రికార్డు చూసిన మన సినిమాలే. Short News | Latest News In Telugu | సినిమా
నీకు, నీ కొడుక్కి, నీ తమ్ముడికి నేనే బాస్.. మెగా హీరోలకు బన్నీ వార్నింగ్ By Anil Kumar 05 Dec 2024 'పుష్ప2' సినిమాలో అల్లు అర్జున్.. నీకు, నీ కొడుక్కు, నీ తమ్ముడికి నేనే బాస్..' అనే డైలాగ్ చెబుతాడు. Short News | Latest News In Telugu | సినిమా