త్వరలో విశ్వం అంతం కాబోతోందా?

విశ్వం ముగింపుకు సంబంధించి కొత్త పరిశోధన

బిగ్ ఫ్రిజ్ లేదా బిగ్‌ చిల్‌ అంటున్న శాస్త్రవేత్తలు

విశ్వం ముగింపు ముందు శీతల స్థితి ఉంటుందని అంచనా

విశ్వం ముగింపు సమయంలో ఉష్ణోగ్రత -273 డిగ్రీలు

13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన విశ్వం

ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే చేరుతుందని అంచనా

మరోసారి బిగ్‌ బ్యాంగ్‌ ఉంటుందన్న శాస్త్రవేత్తలు

Image Credits: Envato