బెల్లంతో ఈ సమస్యలకు చెక్

పాలలో లేదా వాటర్‌లో కలిపి తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది

బెల్లం తింటే అలసట నుంచి బిగ్ రిలీఫ్

జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది

మొటిమలను తగ్గించి చర్మా్న్ని కాంతివంతంగా చేస్తుంది

బెల్లం ముక్క తింటే దగ్గు, జలుబు నుంచి రిలీఫ్

డైలీ తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది

నెలసరి నొప్పులు తగ్గుతాయి

ఎనీమియా నుంచి విముక్తి పొందవచ్చు

రోగనిరోధక శక్తి పెరుగుతుంది