BSF: భారత్‌లో చొరబడేందుకు యత్నించిన పాక్‌ జాతీయుడు.. కాల్చి చంపిన BSF

భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ వ్యక్తి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు శుక్రవారం అర్ధరాత్రి అతడిని కాల్చి చంపాయి.

Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 16 ఏళ్ల తర్వాత 8 రోజుల ముందుగానే

నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. సాధారణంగా జరిగేదానికి ఎనిమిది రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి వచ్చినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది.

Uttar Pradesh Crime: దారుణం.. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో నిద్రిస్తున్న వ్యక్తి మృతి

ఉత్తరప్రదేశ్‌లో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తన ఇంటికి సమీపంలో చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని సిబ్బంది గమనించకుండా ట్రాక్టర్‌తో మట్టి పోయడంతో ఈ ప్రమాదం జరిగింది.

Maoist Encounter: మావోయిస్టు పార్టీకి మరో షాక్.. మోస్ట్ వాంటెడ్ పప్పు ఎన్‌కౌంటర్!

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఝూర్ఖండ్ లాతేహార్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఝూర్ఖండ్ జనముక్తి పరిషత్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంజు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. పప్పుపై 10లక్షలు, ప్రభాత్‌పై 5లక్షల రివార్డు ఉంది.

Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్

పహల్గాందాడి తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో 200మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. కొంత మంది మిలటరీ సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు. 

Web Stories
web-story-logo Garlic Benefit వెబ్ స్టోరీస్

వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు

web-story-logo almond వెబ్ స్టోరీస్

శరీరానికి పోషకాలు ఫుల్‌గా కావలా..?

web-story-logo Chia Seeds వెబ్ స్టోరీస్

చియా విత్తనాలతో అద్భుత ప్రయోజనాలు

web-story-logo Chayote for Cancer వెబ్ స్టోరీస్

క్యాన్సర్‌కు సీమ వంకాయతో దివ్యౌషధం

web-story-logo sleep and Avocado వెబ్ స్టోరీస్

రాత్రి ఈ పండు తింటే నిద్ర సమస్యలు పరార్

web-story-logo Pomegranate వెబ్ స్టోరీస్

దానిమ్మ గింజల్లో దాగి ఉన్న రహస్యాలు

web-story-logo beautiful-young-millennial-woman-drinking-a-glass-2025-01-07-06-15-04-utc వెబ్ స్టోరీస్

వాటర్ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయవద్దు

web-story-logo Soap In Family వెబ్ స్టోరీస్

ఇంట్లో ఓకే సబ్బు ఎంతమంది వాడాలో తెలుసా..?

web-story-logo Green Chillies వెబ్ స్టోరీస్

పచ్చిమిర్చితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

web-story-logo pregnant వెబ్ స్టోరీస్

గర్భిణులు వీటిని తింటే అంతే సంగతులు

Advertisment

Israel: 19 వేల మంది చిన్నారులను చంపేశారు.. ఇజ్రాయెల్‌ ఎంపీ ఆగ్రహం

ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలోని వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్‌ ఒడె అక్కడి పార్లమెంటులో దీనిగురించి మాట్లాడారు. ఏడాదిన్నరగా గాజాలో మీరు 19 వేల చిన్నారుల ప్రాణాలు తీశారని విమర్శించారు.

Rohingyas: పెను విషాదం.. 427 మంది రోహింగ్యాలు మృతి !

మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మే 9,10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

Germany: జర్మనీలో రెచ్చిపోయిన దుండుగురాలు..రైల్వే ఫ్లాట్ ఫామ్ లో దాడి..17 మందికి గాయాలు

జర్మనీలోని హామ్‌బర్గ్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. అక్కడ రైలు కోసం నిల్చున్న వారిపై ఓ దుండుగురాలు కత్తితో దాడి చేసింది. దీంతో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

Israel: ఆహారం కోసం ఎగబడుతున్న గాజా ప్రజలు.. WHO కీలక ప్రకటన

గాజా ప్రజలకు కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్‌ దయ చూపాలని WHO చీఫ్‌ టెడ్రోస్‌ అధోనమ్‌ విజ్ఞప్తి చేశారు.

Pak: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన

పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.  

Trump VS Harvard: ట్రంప్ కు బిగ్ షాక్..హార్వర్డ్ ప్రవేశాల నిర్ణయానికి చెక్ పెట్టిన జడ్జి

హార్వర్డ్ యూనివర్శిటీ ప్రవేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పడింది.విదేశీ విద్యార్ధుల ప్రవేశానికి అనుమతి రద్దు నిర్ణయాన్ని అడ్డకుంటూ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశాలను జారీ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినందువలన నిషేధాన్ని ఆపాలని చెప్పారు.

Advertisment

MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?

కవిత లేఖతో బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం సంచలనం రేపుతోంది. దీంతో కేసీఆర్ చుట్టూ కీలకంగావున్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్‌ రావులో దయ్యాలు, కోవర్టులు ఎవరనేది చర్చనీయాంశమైంది. 

KTR vs Kavitha: కవితకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..!

 కవితకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె పేరెత్తకుండానే పార్టీలో ఎవరైనా లేఖలు రాయొచ్చు, సూచనలు చేయొచ్చని చెప్పారు. ఇక బీఆర్ఎస్‌లో ప్రజస్వామిక స్ఫూర్తి ఉందన్న ఆయన.. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు.

KTR: సీటుకు రూటు కుంభకోణం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు దానం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు  ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణంగా మారిందన్నారు. మూటల ముఖ్యమంత్రిగా మారిన రేవంత్.. హెరాల్డ్ కేసుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?

సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు ఇదంతా చేస్తున్నారన్నారు. 'హరిహర వీరమల్లు' మూవీని దెబ్బతీసేందుకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. 

CM Revanth: మరో 50 సార్లు కలుస్తా, ఆయనతో కలిసి పనిచేస్తా.. సీఎం రేవంత్ సంచలనం!

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. 

Operation kagar: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీష్‌గఢ్‌లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. దీంతో కొందరు లొంగిపోతామంటున్నారట.

Advertisment

Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కొడాలి నాని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు నిన్న కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు.. అరెస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సీకేదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్‌ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?

సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కుందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్‌పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు ఇదంతా చేస్తున్నారన్నారు. 'హరిహర వీరమల్లు' మూవీని దెబ్బతీసేందుకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. 

Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యాపారి వద్ద రూ.25 వేలు అప్పు తీసుకున్న కుటుంబంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి ఆ బాలుడిని తమిళనాడులో రహస్యంగా పాతిపెట్టారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

Operation kagar: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!

ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీష్‌గఢ్‌లో హై అలర్ట్ నెలకొంది. 15కిలోమీటర్ల మేర 15వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టాయి. మావోయిస్టు అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నారనే సమాచారంతో అడవిలోకి చొచ్చుకెళుతున్నాయి. దీంతో కొందరు లొంగిపోతామంటున్నారట.

Advertisment

Zomato Big Shock: జొమాటో యూజర్లకు బిగ్ షాక్

ఫేమస్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫామ్ జొమాటో కొత్తగా ఛార్జీల వసూలు చేస్తోంది. దూరానికి బట్టి లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజును ప్రారంభించింది. ఇకపై 4Km కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేస్తే లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీస్‌ ఫీజు వర్తిస్తుంది.

iPhone: ఐఫోన్ 17 లీక్.. భారీగా తగ్గిన ఈ సిరీస్ మొబైల్స్

ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లీక్ కావడంతో 15, 14, 13 సిరీస్‌ల మొబైల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది.

BIG BREAKING: తెలంగాణలో రూ.3 వేల కోట్ల భారీ స్కామ్!

తెలంగాణలో భారీ GST కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. 75 బడా కంపెనీల్లో 45 కంపెనీలను పరిశీలించగా రూ.3 వేల కోట్లపైగా అక్రమాలు బయటపడ్డాయి. ఈ స్కామ్‌లో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండగా ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Street Vendor Credit Card Scheme 2025: వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధిను తీసుకొచ్చింది. గతేడాది దీన్ని నిలిపివేయడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి క్రిడెట్ కార్డులను పంపిణీ చేయాలని భావిస్తోంది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
Advertisment
Image 1 Image 2