/rtv/media/media_files/2025/06/08/zXIeqXbiCedSxuJZBTDI.jpg)
bjp mla daughter video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పూర్వాంచల్ హైట్స్ సొసైటీ నుంచి ఓ సంచలన వీడియో బయటపడింది. ఇందులో దాద్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తేజ్‌పాల్ నగర్ కుమార్తె ప్రియాంక భాటి ఒక మహిళపై దాడి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో గమనిస్తే ఎమ్మెల్యే కూతురు ఇంట్లోకి వెళ్లి.. ఓ మహిళ జుట్టు పట్టుకొని లాగి టేబుల్‌పై కొడుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..
ग्रेटर नोएडा: विधायक की बेटी पर महिला के साथ दुर्व्यवहार का आरोप, वीडियो वायरल, प्रशासन की भूमिका पर उठे सवाल
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) June 8, 2025
ग्रेटर नोएडा के प्रतिष्ठित पूर्वांचल हाइट्स सोसाइटी से एक वीडियो सामने आया है, जिसमें दादरी से भाजपा विधायक तेजपाल नागर की बेटी पर एक महिला के साथ मारपीट और अभद्रता का… pic.twitter.com/8z7lg2TaCL
GREATER NOIDA : दादरी के विधायक तेजपाल नागर की बेटी ने की मारपीट ,
— Mahender Mahi (@MahendrMahii) June 8, 2025
ग्रेटर नोएडा के पूर्वांचल सोसाइटी की वीडियो बताई जा रही है जहा विधायक तेजपाल नागर की बेटी ने एक महिला को उसका घर जाकर पीटा ,
क्यों पीटा इसकी जानकारी नहीं पता चली अभी तक मगर ये ग़लत है 🙏🏻 #noida #Greaternoida pic.twitter.com/wBxjj9ncDr
Also Read: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు
ఇదిలాఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని కొందరు ఆడ దొంగలు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పదిమంది మహిళా దొంగలను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే యూపీలోని మధురలో ఈ ఘటన జరిగింది.